మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 28 జనవరి 2019 (11:34 IST)
సంబంధిత వార్తలు
భార్యను చంపాలి.. రెండు రోజులు లీవు కావాలి...
తెలంగాణ ప్రభుత్వ డెస్క్‌లో రామ్ చరణ్ సతీమణికి జాబ్...
భార్యను చంపి శవాన్ని నీళ్ల సంపులో పడేసిన భర్త
అన్నం తినేప్పుడు డిస్టర్బ్ చేయొద్దని..?
ఆస్తిని ప్రియురాలికి రాస్తాడనీ... కాంట్రాక్ట్ కిల్లర్లతో భర్త హత్య
నాకు బిచ్చగాడంటే అసహ్యం...?
భార్య: నాకు బిచ్చగాడంటే అసహ్యం...
భర్త: ఎందుకు..?
భార్య: వెధవ.. నిన్న వాడికి భోజనం పెడితే.. ఈ రోజు వంట ఎలా చేయాలనే పుస్తకాన్ని.. బహుమతిగా ఇచ్చాడు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Kolkata: బంగాళాఖాతంలో తీవ్ర భూకంపం: కోల్‌కతా వద్ద రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత
బంగాళాఖాతంలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో ఈ ప్రకంపనలు నమోదైనాయి. ఈ ప్రకంపనలు పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలను ప్రభావితం చేశాయి. కోల్‌కతాకు నైరుతి దిశగా 109 కిలోమీటర్లు, ఒడిశాకు ఈశాన్యంగా 175 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతం అయ్యింది. తొలుత సునామీ హెచ్చరికలు వస్తాయని భావించినా, అధికారికంగా అలాంటి అనుమానాలు లేవని చెప్పడంతో సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం నమోదు కాలేదు.
Young driver: ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్‌లో వ్యక్తి హత్య.. నేర చరిత్ర.. ముఠాలో చేరలేదని ..?
ఆదిలాబాద్, ఇందిరానగర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఒక వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఇందిరానగర్‌కు చెందిన కారు డ్రైవర్ కొమ్మవర్ రవితేజ (30)ను తెల్లవారుజామున 3 గంటలకు అదే ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కార్తీక్, సాయి కుమార్, సిద్ధు అనే వ్యక్తులు కత్తితో పొడిచి చంపారని పోలీసులు తెలిపారు. మార్కెట్ యార్డ్ వద్ద ఉదయం వాకింగ్ వెళ్లేవారికి రవితేజ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది.
తూర్పుగోదావరి జిల్లాలో కూడా జీబీఎస్ కలకలం- రాజమండ్రిలో రెండు కేసులు (video)
గుంటూరులో ఇటీవలే మరో మూడు గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) కేసులు వెలుగు చూశాయి. బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రి న్యూరాలజీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గడిచిన మూడు రోజుల్లో కొత్తగా ఈ మూడు కేసులు నమోదైనట్లు ఆసుపత్రి అధికార వర్గాలు తెలిపాయి. జీబీఎస్ బాధితుల్లో గర్భిణి కూడా ఉన్నట్టు పేర్కొన్నాయి.
అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగుల దాడి.. మృతుల కుటుంబాలకు పది లక్షల నష్టపరిహారం
శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తుండగా అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగుల గుంపు భక్తులపై మూకుమ్మడిగా దాడి చేశాయి. వివరాల్లోకి వెళితే.. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయడపి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
జగన్ పక్కన్న కూర్చున్న బొత్స కూడా సలహా ఇవ్వలేదు.. అయ్యన్న పాత్రుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి) సభ్యుల ప్రవర్తనను స్పీకర్ అయ్యన్న పాత్రుడు విమర్శించారు. వారి చర్యలు అవమానకరమైనవి, ప్రజలకు ఆమోదయోగ్యం కానివి అని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల రెండవ రోజు అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైఎస్సార్సీపీ శాసనసభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి, కాగితాలను చింపి, విసిరేయడాన్ని స్పీకర్ ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ సభ్యులను నియంత్రించడానికి ప్రయత్నించలేదని ఆయన ఆరోపించారు. బదులుగా, అతను వారిని నియంత్రించకుండా అలాంటి ప్రవర్తనను ప్రోత్సహించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?
ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో టీ తాగడం చాలా మంది దినచర్యలో ఒక భాగంగా వుంటుంది. కానీ అది మీ ఆరోగ్యంపై కొన్ని వ్యతిరేక ప్రభావాలను చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. ఈ కారణంగా అసిడిటీ, కడుపులో చికాకు, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. టీలో ఉండే టానిన్లు, కెఫిన్ జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ఆకలి లేకపోవడం, జీర్ణవ్యవస్థ బలహీనపడటం జరుగుతుంది. టీలో ఉండే కెఫిన్ శరీరం నుండి నీటిని తొలగించడానికి పనిచేస్తుంది.
Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?
వేసవి కాలం మొదలైంది. దీనివల్ల అధిక వేడి కారణంగా చాలామంది వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలామంది అధిక వేడి వల్ల చాలా బాధపడుతున్నారు. శరీర వేడిని నియంత్రించడానికి పెద్ద సంఖ్యలో పానీయాలు అమ్ముడవుతాయి. కానీ ఈ వేడి ప్రభావాల నుండి శరీరాన్ని ఉపశమనం చేసుకోవడానికి ప్రతిరోజూ సజ్జపిండితో జావ తాగడం చాలా మంచిది. సజ్జపిండి అనేది తృణధాన్యాల రకాల్లో ఒకటి. ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే ఇందులో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ బి, ప్రోటీన్ మొదలైనవి ఉంటాయి. కాబట్టి, ఈ పోస్ట్‌లో, ప్రతి ఉదయం ఒక గ్లాసు సజ్జపిండి జావ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీరు తెలుసుకోవచ్చు.
బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు
తీపి పదార్థాలలో బాదుషా స్వీట్ ప్రత్యేకం. వీటిని చూడగానే నోరు ఊరుతుంది. సహజంగా స్వీట్లు మితంగా తీసుకుంటే మేలు చేస్తాయి. మోతాదు మించితే అనారోగ్యాన్ని తెస్తాయి. బాదుషా తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదుషా పాలతో చేస్తారు కనుక ఇందులో ప్రోటీన్ వుంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచి కండర శక్తికి దోహదపడుతుంది. బాదుషాలో క్యాల్షియం వుంటుంది కనుక ఎముక పుష్టికి మేలు చేస్తుంది. బాదుషాలో కాస్తంత నిమ్మరసం కూడా వాడుతారు కనుక సి విటమిన్ వుంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బాదుషాలో బాదములు కూడా వుంటాయి, ఇవి అధిక బరువును తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలపై దృష్టి సారించిన మొట్టమొదటి, వాస్తవ-ప్రపంచ కేస్-ఆధారిత పోటీగా నిలిచిన NEST(నర్చరింగ్ ఎక్సలెన్స్, స్ట్రెంథనింగ్ టాలెంట్) యొక్క గ్రాండ్ ఫినాలేను నోవార్టిస్ ఇండియా విజయవంతంగా నిర్వహించింది. నెలల తరబడి కొనసాగిన కఠినమైన పోటీ, మార్గదర్శకత్వం అనంతరం, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లినికల్ డెవలప్మెంట్లో ప్రతిభావంతులు కలిసి, ఔషధాన్ని పునఃరూపకల్పన చేసి రోగి సంరక్షణను మెరుగుపరిచే తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించడం లక్ష్యంగా వచ్చాయి.
నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు
నల్ల ద్రాక్ష. సహజంగా ఎక్కువగా పచ్చ ద్రాక్షపండ్లనే ఇష్టపడుతుంటారు చాలామంది. ఐతే నల్లద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వున్నాయి. ఈ పండ్లు తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని అడ్డుకుంటాయి. నల్ల ద్రాక్షలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. నల్ల ద్రాక్షలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.