మంగళవారం, 14 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 30 జనవరి 2019 (13:25 IST)
సంబంధిత వార్తలు
వింటర్ సీజన్లో ఐస్ కొని..?
దివ్యాంష కౌశిక్‌ను హత్తుకున్న చైతూ.. మరి సమంత సంగతేంటి?
ఆమెతో ఏమన్నావేమిటి..?
వరుడు పరార్.. చివరి క్షణాల్లో వధువు పెళ్లాడిన యువకుడు..
నవ్వుతో అనారోగ్యాలు మటుమాటయం..?
కాస్త వీలు చూసుకుని ఇంటికి ఒకసారి రాకూడదూ..?
దివ్య: నా చిన్న నవ్వు కోసం ఎంతమంది చచ్చిపోతారో తెలుసా...?
రమేష్: కాస్త వీలు చూసుకుని మా ఇంటికి ఒకసారి రాకూడదూ.. వెధవ ఎలుకలు ఏం మందు పెట్టినా చావట్లా.. నీ నవ్వు కైనా పోతాయేమో..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ
బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శాసనభాపక్ష నేతగా సమ్రాట్ ఛౌదరిని ఎంపికయ్యారు. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు సీఎం పదవికి నీతీశ్‌కుమార్ రాజీనామా చేశారు. 1990లో ఆర్జేడీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. అనంతరం జేడీయూలో చేరారు. కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరారు. బీహార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి బీజేపీ నేతగా ఆయన నిలువనున్నారు.
Heat Wave Alert : ఐదు రోజుల పాటు తెలంగాణలో వడగాలులు
రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఏప్రిల్ 14న హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా ఏడు రోజుల వాతావరణ సూచన ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3°C మేర పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు హెచ్చరికలు జారీ చేయనప్పటికీ, ఏప్రిల్ 15 నుండి ఐదవ రోజు ఏప్రిల్ 19 వరకు రాష్ట్రంలోని అక్కడక్కడా వడగాలుల పరిస్థితులు నెలకొనే అవకాశం ఎక్కువగా ఉందని ఐఎండీ హెచ్చరించింది.
తండ్రి మందలించాడని.. సైకిల్‌పై రాత్రంతా తొక్కుతూ 100 కిలోమీటర్లు.. ఎక్కడా ఆగలేదు..
ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి, తన తండ్రి మందలించడంతో కోపంతో ఇంటి నుండి పారిపోయాడు. అతను తన సైకిల్‌పై రాత్రంతా ఎక్కడా ఆగకుండా 100 కిలోమీటర్లు ప్రయాణించి నంద్యాల చేరుకున్నాడు. అక్కడి నుండి అతను రైలులో కర్ణాటకలోని రాయచూరుకు వెళ్లాడు. చివరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతన్ని గుర్తించారు. ప్రొద్దుటూరు సీఐ కొండారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, ఆదివారం నాడు ఆ బాలుడు తన సోదరుడితో గొడవపడటంతో తండ్రి అతన్ని మందలించారు.
బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. రాష్ట్ర రాజధాని పాట్నాలోన లోక్‌భవన్‌కు చేరుకున్న ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. అంతకుందు ఆయన తన చివరి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి, మంత్రివర్గ రద్దు విషయాన్ని సహచరులకు తెలియజేశారు. ఆ తర్వాత లోక్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు.
అమరావతిలో క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
క్వాంటం ఫెసిలిటీ సెంటర్ అమరావతిలో అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారి ఈ క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌ను నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేశారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీ, గన్నవరంలోని మేధా టవర్స్‌లో క్వాంటం టెస్ట్ బెడ్స్‌ను ఏర్పాటు చేయగా, ఎస్ఆర్ఎం వర్శిటీలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ఈ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించారు. 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్బెడ్స్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకింతం చేశారు. దీంతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
వేసవికాలంలో పుచ్చకాయలు మార్కెట్లలోకి వచ్చేస్తాయి. వీటిలో 90 శాతం నీరు వుంటుంది. ఇవి రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తాయి. పుచ్చకాయలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది.
మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?
చాలా మందికి మోచేతుల కిందవుండే చర్మ నల్లబడిపోయి కనిపిస్తుంది. దీన్ని పోగొట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే, స్కిన్ స్పెషలిస్టులు మాత్రం ఇందుకు చిన్న చిట్కాలు చెబుతున్నారు.
కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
కన్సార్టియం ఆఫ్ అక్రిడిటెడ్ హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్స్(కాహో) నిర్వహిస్తోన్న భారతదేశపు ప్రముఖ ఆరోగ్య సంరక్షణ నాణ్యత సదస్సు అయిన కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను భారతదేశపు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఏప్రిల్ 10 నుండి 12, 2026 వరకు జరగనున్న ఈ సదస్సులో ప్రభావవంతమైన శాస్త్రీయ సమావేశాలు, ప్యానెల్ చర్చలు, ఆవిష్కరణల ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ నెట్వర్కింగ్ అవకాశాలు, పరిశోధకులు, వైద్య నిపుణులచే పోస్టర్ ప్రదర్శనలు కూడా ఉంటాయి, ఇవి వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించటంతో పాటుగా విజ్ఞాన మార్పిడిని ప్రోత్సహిస్తాయి.
ఈ 5 జ్యూస్‌లు ఆరోగ్యానికి వరం
ఇటీవలి కాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే వివిధ రకాల రసాలు (Juices) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్కో రసం అందించే ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 1. కొత్తిమీర రసం (Coriander Juice) జీర్ణక్రియ: గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డీటాక్స్: శరీరంలోని భార లోహాలను (Heavy metals) తొలగించడంలో సహాయపడుతుంది. చర్మం: రక్తశుద్ధి చేయడం ద్వారా మొటిమలు తగ్గడానికి, చర్మం మెరవడానికి తోడ్పడుతుంది.
పెళ్లికి ముదే ప్రెగ్నెన్సీ... కక్కుర్తిపడకండి.. కాండం మరవకండి.. డాక్టర్ అడ్వైస్ (వీడియో)
ఇటీవలికాలంలో పెళ్లికి ముందే గర్భందాల్చుతున్న యువతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా గీత దాటుతున్న వారిలో ఎక్కు మంది ఉన్నత విద్యావంతులు. ముఖ్యంగా, సాఫ్ట్వేర్ రంగంలో పని చేసే మహిళా టెక్కీలు కావడం గమనార్హం. దీనిపై ఓ మహిళా వైద్యురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ జంటకు కౌన్సింగ్ ఇస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.