ఎలాంటి చీరలు చూపించమంటారు..? Updated: Thu, 31 Jan 2019 (13:22 IST) google-news షాప్ ఓనర్: చెప్పండి.. మేడమ్.. ఎలాంటి చీరలు చూపించమంటారు.. సీత: మా పక్కింటావిడ దిమ్మ తిరిగేలా చీరలు చూపించండి..