బుధవారం, 5 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (18:24 IST)
సంబంధిత వార్తలు
నాతో రావా... ఏం ఎవడితోనైనా లింకుందా? భార్యను స్నేహితుడి గదికి తీస్కెళ్లి...
శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్... నా భర్త హత్యకు ఆమె కారణం... వదిలిపెట్టొద్దు...
భార్య రాజస్థాన్‌లో... భర్త మరో మహిళతో హైదరాబాదులో...
ఇతరుల ముందు అలా మాట్లాడింది.. భార్యను 40సార్లు కత్తితో పొడిచి?
యాంకర్ రవి ఇంకా బ్యాచిలరే అనుకున్నాం... అతడి కూతురి వయస్సెంతో తెలుసా?
పెరుగన్నం తినడం అంటే చాల ఇష్టం..?
భర్త: భోజనం ఆఖరిలో నాకు పెరుగన్నం తినడం అంటే చాలా ఇష్టం..
భార్య: కానీ, పెరుగు ఎలా వండాలో.. ఏ వంటల పుస్తకంలోను దొరకలేదండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన ముగ్గురు సోదరీమణులు ప్రాణాలు కోల్పోయారు. వీరి అంత్యక్రియలకు ఊరంతా తరలివచ్చింది. కన్నీటిపర్యంతమైంది. తీవ్ర దుఃఖంతో నిండిన హృదయాలతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను అంత్యక్రియలకు సాగనంపారు. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు తనూష, సాయిప్రియ, నందిని ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. సోదరీమణులు ఇటీవల ఒక వివాహానికి హాజరై హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా విషాదం సంభవించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం
హైదరాబాద్‌లోని ఒక వైద్యుడి ఇంట్లో మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న చేసుకున్నారు. ఆపై ఎక్సైజ్ పోలీసులు అతనిని అరెస్టు చేశారని అధికారులు తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు, నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ముషీరాబాద్ ప్రాంతంలోని జాన్ పాల్ అనే వైద్యుడు ఇంట్లో సోదాలు నిర్వహించగా, రూ.3 లక్షల విలువైన మాదకద్రవ్యాలు దొరికాయి. నిందితుడు తన అద్దె ఇంటి నుండి మాదకద్రవ్యాలను అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు
బిలాస్పూర్ రైలు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టడంతో కనీసం ఆరుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారని అధికారులు మంగళవారం సాయంత్రం తెలిపారు. బిలాస్పూర్ స్టేషన్ సమీపంలో సాయంత్రం నాలుగు గంటలకు మెము రైలు వేగంగా వచ్చి గూడ్స్ రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలులోని చివరి బోగీని ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ప్యాసింజరు రైలు మొదటి బోగీ గూడ్స్ రైలు పైకి దూసుకెళ్లింది.
Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్లో నిలిచిన ప్రజలు
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో, ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ సందర్భంగా ఆయనను కలవడానికి ప్రజలు పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. నారా లోకేష్‌తో వ్యక్తిగతంగా సంభాషించడానికి వేలాది మంది పౌరులు ఓపికగా వేచి ఉన్నారు. ప్రజా దర్బార్ ద్వారా, లోకేష్ పార్టీ కార్యకర్తలను, సాధారణ ప్రజలను వ్యక్తిగతంగా కలుస్తూ, వారి సమస్యలను వింటూ, వారి నుండి నేరుగా పిటిషన్లను స్వీకరించారు.
Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు
ఆధునికత పెరిగినా దళితులను చిన్నచూపు చూడటం తగ్గట్లేదు. దళితులపై చేసే దాడులు ఆగట్లేదు. తాజాగా విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే దళిత విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. సిమ్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదేళ్ల దళిత బాలుడిపై పదేపదే దాడి చేసి, అతని ప్యాంటులో తేలును వేసిన ప్రధానోపాధ్యాయుడుతో సహా ముగ్గురు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి
చిన్నవుల్లి లేదా వెల్లుల్లి. దీన్ని ఆహారంలో రుచి కోసం మాత్రమే కాకుండా అనేక ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...
కొంతమంది బరువు ఎలా తగ్గాలా అని తెగ బాధపడిపోతుంటారు. మరికొందరు ఎంత తిండి తిన్నా కూడా పీలగా, బక్కపలచగా వుంటారు. ఐతే ఇలాంటివారు ఎలాంటి ఆహారం తింటే బరువు పెరగవచ్చో తెలుసుకోకుండా ఏదిబడితే అది తినేస్తుంటారు. అలాకాకుండా ఎలాంటి పదార్థాలను తింటే బరువు పెరగవచ్చో తెలుసుకుని వాటిని తింటుంటే బరువు పెరిగే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పాలలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు వుంటాయి. వీటిని తాగుతుంటే క్రమంగా బరువు పెరిగే అవకాశం వుంటుంది. అలాగే అరటిపండు. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇది శక్తిని పెంచడానికి, బరువు పెరగడానికి సహాయపడుతుంది.
ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు
గ్రీన్ టీ, బ్లాక్ టీ, సాంప్రదాయ టీల లోని కొన్ని రకాలు. హెర్బల్ టీలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులతో రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రక్తపోటును నియంత్రించే మందార టీలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. పసుపు టీ తాగితే అందులోని కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో బాదం టీ బాగా పనిచేస్తుంది.
కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
కార్తీక మాసంలో భక్తులు సాధారణంగా మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామస గుణాలను పెంచే ఆహారాన్ని త్యజిస్తారు. దీనికి బదులుగా సాత్వికమైన, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. నేతి బీరకాయ అధిక నీటి శాతం, పీచు పదార్థం కలిగి ఉండి, అత్యంత సాత్వికమైన కూరగాయ. ఉపవాసాలు, నిష్ఠతో కూడిన ఈ మాసంలో శరీరం శుద్ధిగా ఉండటానికి, జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేయడానికి ఇది సహాయపడుతుంది. ఆహార నియంత్రణ అనేది కేవలం శారీరక శుద్ధి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సాధనలో మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది.