బుధవారం, 16 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (14:55 IST)
సంబంధిత వార్తలు
మైనర్‌ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
టీచర్: బంటి నీ లెక్కల పుస్తకమేది..?
బంటి: లేదు, ఆత్మహత్య చేసుకుంది...
టీచర్: ఎందుకు..?
బంటి: దాని నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత
జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేనలో అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయి. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలు మాత్రమే కాదు, జనసేన పార్టీ లోపల కూడా విభేదాలు ఉన్నాయి. పార్టీలో అనేక గ్రూపులు విభేదిస్తున్నాయి. వారు బహిరంగ పోరాటం చేయడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సోమవారం, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, స్థానిక జెఎస్ నాయకులు ఆ నాయకుడి విగ్రహానికి పూలమాల వేయడానికి ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఒక వర్గం మరో వర్గాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించింది.
మే 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ జిల్లాల్లో రేవంతన్న పర్యటన.. ఎందుకంటే?
తెలంగాణ రాష్ట్రంలో గత 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలతో మమేకమయ్యేందుకు, మే 1 నుంచి జూన్ 2 వరకు సమగ్ర జిల్లా పర్యటనలు చేపడతానని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. "మనం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే, ఇప్పుడే ప్రజలతో మమేకం కావడం ప్రారంభించాలి. మనం చేసే మంచి పనులన్నీ వారికి చేరకపోతే అవి వ్యర్థమవుతాయి" అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి, ఏప్రిల్ 16 నుండి జూన్ 2 వరకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. ప్రతి గ్రామాన్ని సందర్శించి, ఎస్సీ ఉప వర్గీకరణ, సన్న బియ్యం, ఇందిరమ్మ పథకం ఇళ్లు, భూ భారతి ల్యాండ్ పోర్టల్‌తో సహా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల విజయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యేలను కోరారు.
పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టిన ప్రేమ : భర్తను చంపేసిన లేడీ యూట్యూబర్!!
సాఫీగా సాగిపోతున్న పచ్చని సంసారంలో ఇన్సస్టాగ్రామ్ ప్రేమ చిచ్చుపెట్టింది. తన ప్రియుడుతో కలిసివుండేందుకు ఏకంగా కట్టుకున్న భర్తనే చంపేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా నంగనాచిలా బంధువుల ముందు తన భర్త కనిపించడం లేదంటూ నటించసాగింది. కానీ, పోలీసుల ఎంట్రీతో ఈ లేడీ యూట్యూబర్ గుట్టురట్టయింది. హర్యానా రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఘటన వివరాలను పరిశీలిస్తే,
వీళ్లు మనుషులా.. రాక్షసులా.. రోగిని దొడ్డుకర్రతో చితకబాదారు (Video)
కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలోని ఓ పునరావాస కేంద్రంలో ఓ షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఈ పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్న ఓ రోగి పట్ల ముగ్గురు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. దొడ్డు కర్రతో వారిని చితకబాదారు. తమ కసితీరా కొట్టిన తర్వాత రోగిని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇది నెట్టింట వైరల్ అయింది.
ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగంలో ఉన్న రేషన్ కార్డులకు ఈకేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. అయితే, చాలా మంది ఈ ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదు. ఇలాంటి వారికి ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఈ కారణంగా వారికి రేషన్ బియ్యం ఇవ్వంటూ ప్రచారం సాగింది. దీంతో ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసే గడువును ఏపీ ప్రభుత్వం పొడగించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి
నిద్రలేమి. కొందరు ఎంతకీ నిద్రపట్టదు. అలాంటివారు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తింటుంటే అవి మేలు చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. పాలకూరలో అధిక స్థాయిలో మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం పుష్కలంగా ఉండే బాదం మీకు నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజలను ఆహారంలో చేర్చుకోవడం కూడా మంచిది. డార్క్ చాక్లెట్ కూడా మీకు మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు అవకాడోను తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!
బెల్లం, తేనె ఈ రెండూ శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిల్లో ఆరోగ్యానికి పెంపొందించే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, నిపుణులు అంటుంటారు. ఆయుర్వేదంలో కూడా ఎన్నో అనారోగ్య సమస్యల పరిష్కారానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకా బెల్లం, తేనెతో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చని చెబుతున్నారు. కొందరు చక్కెరకు ప్రత్యామ్నాయంగా కూడా ఈ రెండు పదార్థాలను ఉయోగిస్తారు. మరి, బెల్లం, తేనె ఈ రెండింటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది. వీటిలో బెస్ట్ అనే విషయం గురించే ఇపుడు మనం తెలుసుకుందాం.
కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?
చాలా మందిలో కిడ్నీలో రాళ్లు చేరుతుంటాయి. ఈ రాళ్ళను తొలగించుకునేందుకు వివిధ రకాలైన వైద్యం చేయించుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అస్సలు కిడ్నీలో రాళ్లు ఎలా చేరుతాయన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దీనిపై ఉన్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
డ్రాగన్ ఫ్రూట్. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో పలు పోషక విలువలు వున్నాయి. వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా మంచిది. చేతులపై నల్ల మచ్చలను తగ్గించడంలో మేలు చేస్తుంది. ఈ పండు తింటుంటే రక్తహీనతను అధిగమించవచ్చు. ఇందులోని విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియను బలపరుస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.
ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. బార్లీ నీటిని తాగుతుంటే కొవ్వు తగ్గడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. గింజ ధాన్యాల వల్ల శరీరంలో చెడు కొవ్వుల స్థాయిని తగ్గించుకోవచ్చు.