మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : శనివారం, 26 మే 2018 (13:12 IST)

డాక్టర్ సర్టిఫికేట్ అడిగితే... ఇవ్వను పొమ్మన్నాడు.. ఎందుకు?

''పదిరోజులు ఒంట్లో బాగోలేదని స్కూలుకు రాలేదుగా.. డాక్టర్ సర్టిఫికేట్ తెమ్మని చెప్పాను ఎందుకు తేలేదు..?" అడిగింది కోపంగా టీచర్. "నేను ఎంతగా అడిగినా.. అది డాక్టర్ ఇవ్వలేదు టీచర్. ఎందుకంటే.. ఆయన కష్టపడి

''పదిరోజులు ఒంట్లో బాగోలేదని స్కూలుకు రాలేదుగా.. డాక్టర్ సర్టిఫికేట్ తెమ్మని చెప్పాను ఎందుకు తేలేదు..?" అడిగింది కోపంగా టీచర్. 
 
"నేను ఎంతగా అడిగినా.. అది డాక్టర్ ఇవ్వలేదు టీచర్. ఎందుకంటే.. ఆయన కష్టపడి చదువుకున్న సర్టిఫికేట్‌ను ఇవ్వనుపొమ్మన్నాడు..!" అసలు విషయం చెప్పాడు స్టూడెంట్.