ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Modified: సోమవారం, 9 సెప్టెంబరు 2019 (12:29 IST)

లేదంటే వాళ్లు గుర్తుపడతారు అమ్మా....

చింటు: అమ్మా! మా స్నేహితులు ఇంటికి వస్తున్నారు ఆడుకోవటానికి, కాస్త నా ఆట వస్తువులు దాచిపెట్టమ్మా!
 
అమ్మ: కాని ఎందుకు చింటు! మీ స్నేహితులు ఏమైనా దొంగవాలా? 
 
చింటు: కాదమ్మా! లేదంటే వాళ్లు వాళ్ల ఆట వస్తువులు గుర్తుపడతారు....
 
అమ్మ: !!!!!!