సోమవారం, 31 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (14:11 IST)
సంబంధిత వార్తలు
బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వను.. దయచేసి ఓటు వేయండి: అమీర్ ఖాన్
అయ్యో పాపం.. ఇదిగో వంద...?
ఆఫీసులోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది.. ఎందుకంటే..?
నోరూరించే స్టఫ్డ్ గులాబ్‌జామ్.. తయారీ విధానం..?
ఎయిరో ఇండియా రిహార్సల్స్... ఢీకొట్టిన జెట్ విమానాలు...
గులాబ్ జామ్‌లు కాస్తాయని..?
కిరణ్: ఏంట్రా.. గులాబి, జామ మొక్కల్ని కలిపి నాటుతున్నావ్..
వెంగళప్ప: రెండూ కలిపి నాటితే చెట్టు పెద్దదయ్యాక గులాబ్ జామ్‌లు కాస్తాయని..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్
అణు ఒప్పంద పత్రాలపై ఇరాన్ సంతకం చేయాల్సిందేనని, లేనిపక్షంలో పేల్చేస్తామని ఇరాన్‌ను అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. తమ మాటను ధిక్కరిస్తే ఇరాన్‌ను పేల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. అయితే, అమెరికా చేసిన హెచ్చరికలను ఇరాన్ తోసిపుచ్చింది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అణు ఒప్పంద పత్రాలపై సంతకం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి సజీవ సమాధికి యత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతని చర్యను అడ్డుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!
గుజరాత్ రాష్ట్రంలోని అలహాబాద్‌లో ఉన్న ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. తన పుట్టిన రోజుకు ముందు రోజు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అంతకుముందు తన తల్లికి విద్యార్థి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. ఈ విషాదకర వార్త తెలుకున్న ఆ తల్లి బోరున విలపిస్తుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విద్యార్థి మృతదేహాన్ని సొంతఊరికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయడానికి సిద్ధమైన కారణంగా, అక్కడి టిడిపి ఇంచార్జ్ అయిన ఎస్వీఎస్ఎన్ వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. వర్మను విస్మరించారనే చెప్పాలి. వర్మను పక్కనబెట్టి.. తన పనేంతో తాము చూసుకుపోతున్నారు.. చంద్రబాబు, పవన్. వర్మ చేసిన త్యాగానికి ధన్యవాదాలు, వర్మను మొదటి ఎమ్మెల్సీ జాబితాలో ఉంచుతానని ఏపీ సీఎంచంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, కానీ ఇప్పటివరకు వెలువడిన రెండు జాబితాలలో ఆయనకు చోటు కల్పించలేకపోయారు. పిఠాపురంలో మరో పవర్ సెంటర్ రాకూడదనే కారణంతోనే పవన్ కళ్యాణ్ ఆయనను అడ్డుకుంటున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు
హైదరాబాద్ నగరంలోని సెంట్రల్ యూనివర్శిటీ రణరంగంగా మారింది. యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవి సోమవారం కూడా కొనసాగాయి. ఆదివారం రాత్రి 400 ఎకరాల భూముల వేలంలో భాగంగా చదను చేసేందుకు 20 జేసీబీలతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని సమాంతరంగా చేస్తుండటంపై విద్యార్థులు క్యాంపస్ ముందు నిరసనలతో హోరెత్తించారు. ప్రభుత్వ తీరుపట్ల విద్యార్థులు మండిపడ్డారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?
మండే ఎండల్లో మీ మనసును, శరీరాన్ని చల్లబరచడానికి పండ్ల రసాలు తాగుతుండాలి. వేడి వాతావరణంలో నిర్జలీకరణాన్ని నివారించే పండ్ల రసాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మరసం చర్మాన్ని శుభ్రపరచడానికి, డీహైడ్రేషన్ కాకుండా వుంచటానికి మేలు చేస్తుంది. అధిక కేలరీలు కలిగిన పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే మామిడి రసం వేసవిలో అనువైనది. నారింజ పండు గుండెకు మంచి వేసవి రసం. వేసవికి బొప్పాయి రసం చాలా మంచిది.
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి అవసరమైనంత మోతాదులో వుండాలి. అలా లేకపోతే ఏమవుతుందో తెలుసుకుందాము. హిమోగ్లోబిన్ శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. అందువల్ల, హిమోగ్లోబిన్ తగ్గితే, మీరు అలసిపోయినట్లు భావిస్తారు. తగినంత ఆక్సిజన్ లేకపోవడం వల్ల మీకు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. రక్త ప్రసరణ తగ్గడం వల్ల ముఖం పాలిపోయినట్లు కనిపిస్తుంది. తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల చేతులు, కాళ్ళు చల్లగా మారుతాయి.
మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స
విజయవాడ: మణిపాల్ హాస్పిటల్ విజయవాడ మెదడును ప్రభావితం చేసే స్టోగ్రెన్స్ సిండ్రోమ్ యొక్క అరుదైన కేసును విజయవంతంగా గుర్తించి చికిత్స చేసింది, సాధారణంగా ఇందులో మెదడు సంబంధిత సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి, ఇది ఇన్ఫెక్షన్ కాకుండా ఇతర వేరే కారణాలను పరిశీలించడం ఎంత ముఖ్యమో హైలైట్ చేస్తుంది. ఒక 24 ఏళ్ల యువకుడు జ్వరం, నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రికి వచ్చాడు. అతను విరామం లేకుండా ఉన్నాడని, అతని మెడ గట్టిగా ఉందని వైద్యులు గమనించారు, కానీ స్ట్రోక్ లేదా పక్షవాతం యొక్క స్పష్టమైన సంకేతాలు కనిపించలేదు.
సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?
సాంబార్. దక్షిణాది ప్రజలకు ఈ సాంబార్ అంటే ఎంతో ఇష్టం. ఐతే ఇందులో వుండే విటమిన్లు, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంంటో తెలుసుకుందాము. సాంబార్ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న కూర. సాంబారులో చాలా ప్రోటీన్ ఉంటుంది. సాంబారులో ఉండే కూరగాయలు, ధాన్యాలు శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సాంబార్ అనేది ఫైబర్ అధికంగా ఉండే కూర. సాంబారు కోసం ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కూరగాయలను ఉపయోగించండి. సాంబారులో మునగకాయ, వంకాయ, క్యారెట్, బెండకాయ, గుమ్మడికాయ ఖచ్చితంగా వాడాలి. ఫైబర్ అధికంగా ఉండే సాంబార్ గుండె ఆరోగ్యానికి మంచిది.
లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?
రక్తపోటు తక్కువగా ఉంటే (హైపోటెన్షన్), సాధారణ లక్షణాలు తలతిరగడం, అస్పష్టమైన దృష్టి, అలసట, తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛపోవడం లేదా స్పృహ కోల్పోవడం జరుగుతుంది. లోబీపి లక్షణాల గురించి మరింత విపులంగా తెలుసుకుందాము. తలతిరగడం అనేది చాలా సాధారణ లక్షణం, కూర్చుని పైకి లేచినా, బెడ్ పైనుంచి త్వరగా లేచినప్పుడు సంభవిస్తుంది. తక్కువ రక్తపోటు వల్ల మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, ఇది తాత్కాలిక దృష్టి సమస్యలకు దారితీస్తుంది. శరీరానికి తగినంత ఆక్సిజన్, పోషకాలు అందకపోవచ్చు. దీని వలన అలసట, బలహీనత అనిపిస్తుంది.