మంగళవారం, 5 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 7 జనవరి 2020 (19:12 IST)
సంబంధిత వార్తలు
నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?
ఒకటవ నెంబరు ఫ్లాట్‌ఫాం పైకి రైలు వస్తోంది
ఇది నో పార్కింగ్ జోన్
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
ఏవో ఫోర్లు, సిక్స్‌లు కొట్టుకుని గెలిచారంతే
"నేను అవతలి జట్టుని ఒక్క సింగిల్ రన్ని కూడా తియ్యనివ్వలేదు తెలుసా?!" అన్నాడో బౌలర్
"మరీ ఆ జట్టు ఎలా గెలిచింది?"! అడిగాడు విలేకరి
"ఏవో ఫోర్లు, సిక్స్‌లు కొట్టుకుని గెలిచారంతే!" చెప్పాడు గొప్పగా బౌలర్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
హైదరాబాద్‌లో శీతాకాలపు నాటి రాత్రులు.. ఉష్ణోగ్రతలు పడిపోయాయ్!
హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభించాయి. నగరంలో శీతాకాలం అనుభూతిని తలపిస్తోంది. శీతాకాలపు నాటి రాత్రులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 20 డిగ్రీల సెల్సియస్ మార్కు కంటే దిగువకు పడిపోయాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో 17 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.
హైడ్రా ఓ బ్లాక్మెయిల్ దుకాణం.. కుర్చీ కోసం డబ్బు పంపాలి.. కేటీఆర్
హైడ్రాను మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసి ఉండే బాగుండేదని... కానీ అదో బ్లాక్మెయిల్ దుకాణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ గురించి అవగాహన లేనివారు... పరిశ్రమల గురించి అవగాహన లేనివారు నడుపుతున్నట్లుగా హైడ్రా ఉందని మండిపడ్డారు. హైడ్రా కారణంగా ఈ రోజు ఎవరైనా లేక్ వ్యూ అని పేరు పెట్టాలనుకున్నా భయపడుతున్నారన్నారు. బెదిరింపుల కారణంగా మార్కెట్ మొత్తం ఆగం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వారి పిచ్చి నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ పడిపోతోందని.. మార్కెట్‌ను నాశనం చేశారని విమర్శించారు.
చరిత్రలో కనీవినీ ఎరుగని వాతావరణం.. సౌదీలో భారీ హిమపాతం
గల్ఫ్ దేశం సౌదీ అరేబియాలో చరిత్రలో కనీవినీ ఎరుగని విచిత్ర వాతావరణం ఏర్పడింది. గల్ఫ్ దేశం సౌదీ అరేబియాలో ఎండలు తీవ్రంగా ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ అలాంటి ఎడారిలో భారీగా హిమపాతం పడుతోంది. నేలపై తెల్లగా పేరుకుపోయిన మంచు స్థానికులను అమితాశ్చర్యానికి గురిచేస్తోంది. శీతాకాలం రాకముందే మంచు కురుస్తోందని స్థానికులు చెబుతున్నారు.
హచ్ కుక్కను దొంగతనం, కూడూనీళ్లు లేకుండా బోరుమంటూ ఏడుస్తున్న కుటుంబం
హచ్ కుక్కను అర్థరాత్రి ఎవరో దొంగతనం చేసి తీసుకుని వెళ్లిపోయారని ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ ఘటన మంథనిలోని శ్రీరాంనగర్ లో జరిగింది. పూర్తి వివరాలు చూస్తే... మంథని లోని శ్రీరాంనగర్‌లో ఓ కుటుంబానికి చెందిన హచ్ కుక్కను ఇంటి ముందు కట్టేసి వుంచగా, అర్థరాత్రి సమయంలో ఇద్దరు మగాళ్లు, ఓ మహిళ కలిసి దొంగతనం చేసారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ : హోటల్లో భోజనం చేసిన MP మహిళ మృతి.. 9 మందికి అస్వస్థత
నిర్మల్ పట్టణంలోని ఓ హోటల్లో భోజనం చేసి అస్వస్థతకు గురైన పది మందిలో ఒకరు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. బోథ్ మండలం పొచ్చెర గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వంట మనిషి, మధ్యప్రదేశ్‌కు చెందిన ఫుల్ కలి బైగా (19) ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నిర్మల్ పోలీసులు తెలిపారు. ఆదివారం పట్టణంలోని గ్రిల్ నైన్ హోటల్లో భోజనం చేసిన పది మందికి విరేచనాలు, వాంతులు అయ్యాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?
చాలామంది వయసు పెరుగుతున్నా చాలా సన్నగా, బలహీనంగా కనబడుతుంటారు. ఇలాంటివారు తాము తినే ఆహారంలో మార్పులు చేసుకుంటే బలమైన కండలతో శక్తివంతంగా మారుతారు. కండపుష్టికి ఏయే ఆహార పదార్థాలను తీసుకోవాలో తెలుసుకుందాము. కోడిగుడ్లు అధిక నాణ్యత గల ప్రోటీన్ కలిగి ఉంటాయి, ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతాయి. చికెన్ బ్రెస్ట్ కండరాల పెరుగుదలకు ఎంతగానో మేలు చేస్తుంది. సాల్మన్, ట్యూనా చేపలు వంటి కొవ్వు చేపలు తింటుంటే కండపుష్టిని కలిగిస్తాయి. పాలలో ప్రోటీన్ మరియు కాల్షియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వేరుశెనగ, బఠానీ వంటి పప్పుధాన్యాలు తింటుంటే కండర నిర్మాణానికి దోహదపడతాయి.
టీ అతిగా తాగితే ఏమవుతుంది?
టీ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రియమైన పానీయాలలో ఒకటి. ఐతే ఆ టీని అతిగా తాగడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. ఐరన్ లోపం అనేది సాధారణ పోషకాహార లోపాలలో ఒకటి, అధికంగా టీ తీసుకోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. టీ మోతాదుకి మించి తాగితే ఆందోళన, ఒత్తిడి మరింత పెరుగుతుంది, విశ్రాంతి లేకుండా చేస్తుంది. టీలో సహజంగా కెఫిన్ వుంటుంది, అధికంగా తీసుకోవడం వల్ల ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే అందులో వున్న కొన్ని సమ్మేళనాలు వికారం కలిగించవచ్చు.
అవకాడో పండు ఎందుకు తినాలి?
అవకాడో. ఈ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవకాడోలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు సమృద్ధిగా ఉండుటవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. అవకాడోలో కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వు కారణంగా బరువు పెరిగే వారికి చాలా మంచి పండుగా పరిగణిస్తారు. ఈ పండు కొవ్వులు, పిండి పదార్థాలకు మంచి మూలం అవకాడోలో గుండె వ్యాదులను నివారించటంలో సహాయపడే బి6 ఫోలిక్ ఆమ్లం సమృద్దిగా ఉంటాయి. అధిక మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండుటవల్ల గుండె స్ట్రోక్స్ నిరోధించడానికి మంచిదని భావిస్తారు. అవకాడో పండు నూనెతో పొడి చర్మంపై మర్దన చేస్తే మచ్చలు తొలగుతాయి.
శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?
శీతాకాలం వచ్చేస్తోంది. చలిగాలులు ప్రారంభమయ్యాయి. కాలాలకు తగ్గట్లుగా మనం ఆహారాన్ని కూడా మార్చుకుంటుండాలి. శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. క్యారెట్- వీటిలో విటమిన్ ఎ, సి, కెరోటినాయిడ్స్, పొటాషియం వుంటాయి. శీతాకాలంలో రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయి. బంగాళాదుంపలు- వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇవి యాంటీఆక్సిడెంట్. ఉల్లిపాయలు- ఇవి యాంటీఆక్సిడెంట్లు, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. వెల్లుల్లి- వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీర రక్షణకు ఎంతో దోహదం చేస్తాయి. ముల్లంగి- ముల్లంగి గ్యాస్ట్రిక్ డిజార్డర్స్, కిడ్నీ వ్యాధులు, పైల్స్, కామెర్లు, మధుమేహం మొదలైనవాటిని నయం చేస్తుంది.
వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?
వెల్లుల్లి. ఈ చిన్న ఉల్లిపాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె జబ్బులను దూరం చేయగల శక్తి వున్న వెల్లుల్లితో చట్నీ చేసుకుని తింటుంటే ఇంకా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో చూద్దాము. వెల్లుల్లి చట్నీతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీని తింటుంటే ఆకలిని తగ్గించడం, జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.