Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కర్ణాటక రాజకీయాల్లో ట్విస్ట్ : శనివారం సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష

శుక్రవారం, 18 మే 2018 (11:46 IST)

Widgets Magazine

కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప సర్కారు చిక్కుల్లో పడనుంది. శనివారం సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో నిర్వహించాలని ఆదేశించింది. దీంతో శనివారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష జరుగనుంది. పైగా, బలపరీక్షకు అవసరమైన భద్రతను కల్పించాల్సిందిగా కర్ణాటక డీజీపీకి ఆదేశించింది.
supreme court
 
అదేసమయంలో కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప ప్రభుత్వం బలపరీక్షకు సమయం కావాలని బీజేపీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. బల పరీక్షను శనివారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించాలని ఆదేశించింది. అటార్నీ జనరల్ మాట్లాడుతూ బల పరీక్షను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని బీజేపీ తరపు న్యాయవాది చేసిన వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎమ్మెల్యేలతో ఇలా బేరసారాలా.. పాకిస్థాన్‌లా మారిపోయింది.. మమత.. రాహుల్ ఫైర్

దేశవ్యాప్తంగా కర్ణాటక రాజకీయాలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత ...

news

హల్లో దేవగౌడాజీ హ్యాపీ బర్త్‌డే.. మీకోసం దేవుడుని ప్రార్థిస్తున్నా : మోడీ ట్వీట్

తన పుట్టిన రోజు సందర్భంగా మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ గౌరవాధ్యక్షుడు దేవెగౌడ శుక్రవారం ...

news

హైదరాబాద్‌కు చేరిన కర్నాటక రాజకీయం... తాజ్‌కృష్ణలో ఎమ్మెల్యేల క్యాంపు

కర్నాటక రాజకీయం హైదరాబాద్‌కు చేరింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ...

news

'ఆపరేషన్ కమలం' స్టార్ట్.. అర్థరాత్రి హైడ్రామా.. గాల్లో ఎగరని విమానాలు

కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆపరేషన్ ...

Widgets Magazine