Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడితో భూమా అఖిలప్రియ నిశ్చితార్థం

శనివారం, 12 మే 2018 (13:15 IST)

Widgets Magazine

ఏపీ పర్యాటక శాఖ మంత్రి పెళ్లికూతురు కానున్నారు. ఇప్పటికే అఖిల ప్రియ ఇంట పెళ్లి వేడుక మొదలైంది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్‌తో మంత్రి అఖిలప్రియకు నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లోని మంత్రి అఖిల ప్రియ నివాసంలో ఈ శుభకార్యం జరిగింది. ఈ కార్యక్రమంలో సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. 
 
ఇక భార్గవ్.. మాజీ డీజీపీ సాంబశివరావు చిన్న కూతురి భర్త. అఖిల ప్రియను రెండోసారి ఆయన మనువాడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిశ్చితార్థ వేడుక గురించి మంత్రి అఖిలప్రియ కుటుంబం కానీ, భార్గవ్ కుటుంబం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ బావమరిది, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడితో గతంలో అఖిల ప్రియకు వివాహమైన సంగతి తెలిసిందే. 
 
కానీ ఏడాదికే విభేదాలతో అఖిల ప్రియ విడాకులు తీసుకుంది. ఆ తర్వాత భార్గవ్‌తో ఆమె ఐదేళ్ల పాటు ప్రేమాయణం సాగించిందని.. ఈ ప్రేమ కారణంగా భార్గవ్ సాంబశివరావు కుమార్తెకు విడాకులిచ్చినట్లు తెలిసింది. దీంతో వీరిద్దరి వివాహం త్వరలో జరుగనుందని భూమా అఖిల ప్రియ సన్నిహితుల సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
భూమా అఖిల ప్రియ భూమా నాగిరెడ్డి మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ నిశ్చితార్థం Nephew Barghav Minister Engagement Bhuma Akhila Priya Ap Dp Sambhasiva Rao

Loading comments ...

తెలుగు వార్తలు

news

కర్ణాటక ఎన్నికల పోలింగ్.. ఓటేయండి.. వేడి వేడి దోసె, కాఫీ కొట్టండి..

కర్ణాటక ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఎండల కారణంగా పోలింగ్ సమయాన్ని సాయంత్రం ...

news

నా హత్యకు ఓ రాజకీయ పార్టీ కుట్ర.. సుపారీ కూడా ఇచ్చింది: మమత బెనర్జీ

కేంద్రంలోని ఎన్డీయేపై నిప్పులు చెరుగుతూ.. సర్కారు విధానాలను తప్పుబట్టే పశ్చిమబెంగాల్ ...

news

లైవ్: కర్ణాటక ఎన్నికల పోలింగ్.. బీజేపీ నేతల పూజలు.. అమిత్ షా కూడా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ నేతలు పూజలు చేస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ...

news

సొంత డబ్బుతో టీడీపీ కార్యకర్తలు పనిచేస్తారు: చంద్రబాబు కితాబు

అలిపిరిలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటన కలకలం రేపిన ...

Widgets Magazine