Widgets Magazine

ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. మనమెందుకు కారాదు...

సోమవారం, 4 జూన్ 2018 (11:44 IST)

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నామొన్నటివరకు బద్ధశత్రువులుగా ఉన్న ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు ఒక్కటయ్యాయని గుర్తుచేశారు. అలాంటపుడు దాయాది దేశాలైన భారత్ - పాకిస్థాన్‌లు ఒక్కటి ఎందుకు కారాదంటూ ప్రశ్నించారు.
Mehbooba Mufti
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఉత్తర, దక్షిణ కొరియాలు ఏడు దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి ఒక్కటయ్యాయి. మరి భారత్, పాకిస్థాన్ కూడా ఎందుకు ఒక్కటవ్వకూడదు అని ప్రశ్నించారు. భారత్, పాక్ మధ్య ఉన్న వివాదాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉదని నొక్కి చెప్పారు. 
 
తరచుగా సరిహద్దులో కాల్పుల మోత మోగుతూనే ఉందని, ఇంకా ఎన్నాళ్లు ఈ మోతను భరించాలన్నారు. ఇరు దేశాలు స్నేహితులుగా మారి ఒక్కటయ్యే వరకు సమస్యలు పరిష్కారం కావనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. అదేసమయంలో జమ్మూకాశ్మీర్‌లో శాంతినెలకొనే విషయంలో వేర్పాటువాదులు కూడా ఆలోచించాలని, చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అసిస్టెంట్ భార్యతో ఫాస్టర్ రాసలీలలు.. సీసీ కెమెరాలో అడ్డంగా బుక్కు...

ఓ మత ప్రబోధకుడు అడ్డంగా చిక్కిపోయాడు. తన వద్ద అసిస్టెంట్‌గా పని చేసే భార్యతో రాసలీలలు ...

news

ఎమ్మార్పీ కంటే ఒక్క పైసా వసూలు చేశారో...: అకున్ సబర్వాల్ వార్నింగ్

హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌, షాపింగ్ మాల్స్‌లలో ఎమ్మార్పీ రేట్ల కంటే ఒక్క పైసా ఎక్కువ ...

news

పవన్‌కు ధైర్యముంటే ప్రధాని మోడీని నిలదీయాలి : నారా లోకేశ్

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌కు ఏపీ రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన ...

news

అమాయకత్వం.. 28సార్లు ఓటీపీ చెప్పింది... రూ.7లక్షల మేర గోవిందా..

అమాయకంగా వున్న పాపానికి ఓ మహిళ రూ.7లక్షల మేర నష్టపోయిన ఘటన ముంబైలో జరిగింది. అమాయకంగా ...

Widgets Magazine