యు.ఎస్‌లో అర‌వింద స‌మేత సంచ‌ల‌నం..!

ntr
శ్రీ| Last Updated: గురువారం, 11 అక్టోబరు 2018 (09:13 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం అర‌వింద స‌మేత‌. భారీ అంచ‌నాల‌తో రిలీజైన ఈ చిత్రం ప్రీమియర్ షోస్ ద్వారా యు.ఎస్ బాక్సాఫిస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఉదయం 11 గంటల వరకు ఈ చిత్రం అక్కడ 161 లొకేషనల్లో $400k వసూళ్లను రాబట్టింది. 
ఎన్టీఆర్ కెరీర్లోనే హ‌య్య‌స్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ అభిన‌యం - త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌లు - హారిక హాసిని నిర్మాణం అన్నీ క‌లిసి ఈ సినిమాపై అంచ‌నాల‌ను ఆకాశానికి ఎత్తేసాయి. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోస్ ద్వారా రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఫ‌స్ట్ వీక్ ఎంత క‌లెక్ట్ చేస్తుంది అనేది ఆస‌క్తిగా మారింది.దీనిపై మరింత చదవండి :