కదిలే రైలులో ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ.. కానీ.. (video)  
                                       
                  
                  				  కదిలే రైలులో ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ అదుపు తప్పి కిందపడింది. అయితే రైలు పట్టాలపై చిక్కుకోబోయిన ఆ మహిళలు రైల్వే పోలీసులు ప్రయాణీకులు కాపాడారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. 
	
				  
	 
	వివరాల్లోకి వెళితే.. గుజరాత్ జిల్లా, అహ్మదాబాద్‌లో ఓ మహిళ  కదిలే రైలులో ఎక్కేందుకు ఓ మహిళ పరుగులు పెట్టింది. అయితే లగేజీతో వెళ్లిన ఆమె కదిలే రైలును ఎక్కలేకపోయింది.
				  											
																													
									  ఇంకా అదుపు తప్పి కిందపడింది. దీన్ని గమనించిన ప్రయాణీకులు షాక్ అయ్యారు. ఇంకా మహిళను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.