Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బడ్జెట్ 2018, ప్రధాని మోదీ చెప్పింది చేయలేకోపోతున్నారా? ఏంటది?

బుధవారం, 31 జనవరి 2018 (16:25 IST)

Widgets Magazine

భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో నిరుద్యోగ సమస్య కూడా ఒకటి. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చదువు పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగాలు దొరకడంలేదు. దానితో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. మరోవైపు కొన్ని కంపెనీలు వారి నిరుద్యోగ సమస్యను క్యాష్ చేసుకుంటున్నాయి. తక్కువ వేతనంతో వారి నుంచి పనిని పిండుకుంటున్నాయి. అసలు నరేంద్ర మోదీ నిరుద్యోగులకు ఎలాంటి హామీ ఇచ్చారంటే... ఏడాదికి కనీసం కోటి ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఇది 2014 మే నెలలో ఇచ్చిన మాట. 
Budget
 
కానీ జరిగింది ఏమిటి? ఇప్పటివరకూ అంటే... అక్టోబరు నెల వరకూ కేవలం 8, 23,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగారు. దీనితో నిరుద్యోగ సమస్య తీవ్రతరమైపోతోంది. ఈ పరిస్థితిని దాటి ముందుకు సాగాలంటే కనీసం ఏడాదికి పది లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించాల్సి వుంటుంది. ఈ విషయంలో మోదీ సర్కార్ విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ 2018-19 బడ్జెట్టులో మోదీ సర్కార్ ఈ దిశగా ఏమయినా ప్రయత్నాలు చేస్తుందా అని యువత ఎదురుచూస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Budget 2018 Jobs Modi Government Financial Year

Loading comments ...

బిజినెస్

news

బడ్జెట్ 2018 : ఆదాయ పన్ను పరిమితి పెంపు తథ్యమా?

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను గురువారం ...

news

బడ్జెట్ తర్వాత కూడా వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చు: అరవింద్ సుబ్రమణ్యన్

ఫిబ్రవరి ఒకటో తేదీ గురువారం కేంద్ర బడ్జెట్ లోక్‌సభలో దాఖలు చేయనున్నారు. కేంద్ర ఆర్థిక ...

news

2018-19 ఆర్థిక సంవత్సరంలో అది మనకు సులభమే అంటున్న సీఎం చంద్రబాబు

‘‘ఈ ఏడాది తొలి అర్థసంవత్సరంలో 11.5% వృద్ధి సాధించాం, 62% ప్రజల్లో సంతృప్తికి చేరుకున్నాం. ...

news

#EconomicSurvey2018 : వృద్ధిరేటు 7 - 7.5 శాతమే... అరుణ్ జైట్లీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ...

Widgets Magazine