మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (14:06 IST)

పెసరట్ ఉప్మా తయారీ విధానం...

కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ - 1 కప్పు అల్లం తురుము - 1 స్పూన్ పచ్చిమిర్చి తరుగు - 2 స్పూన్స్ కరివేపాకు - 2 రెమ్మలు జీడి పప్పు - 1 స్పూన్ ఉప్పు - సరిపడా ఆవాలు - స్పూన్ జీలకర్ర - 1 స్పూన్ పచ్చి సెనగ

కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ - 1 కప్పు
అల్లం తురుము - 1 స్పూన్
పచ్చిమిర్చి తరుగు - 2 స్పూన్స్
కరివేపాకు - 2 రెమ్మలు
జీడి పప్పు - 1 స్పూన్
ఉప్పు - సరిపడా
ఆవాలు - స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
పచ్చి సెనగ పప్పు - 1 స్పూన్
మినప్పప్పు - 1 స్పూన్ 
నూనె - తగినంత
ఉప్మా పెసరట్టు
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసుకుని కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి నీళ్లు మరిగించాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా వేస్తూ ఆపకుండా కలుపుకోవాలి. చివరగా జీడిపప్పులు వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే పెసరెట్ ఉప్మా రెడీ.