ఏపి ప్రజలకు మోడీ బోడి కొట్టారు... ప్రకాష్‌ రాజ్

మంగళవారం, 21 నవంబరు 2017 (17:43 IST)

prakash raj

ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నటుడు ప్రకాష్ రాజ్. ఏపీకి అన్యాయం చేస్తున్న మోడీని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలన్నారాయన. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోడీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు ప్రకాష్‌ రాజ్. దీనిపై ప్రశ్నించాలి.. పోరాటం చేయాలి... నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై ఎక్కడ ర్యాలీలు చేస్తున్నా అంతా కలిసి పాల్గొనాలని పిలుపునిచ్చారు. 
 
ఏపీ ప్రజలకు మోడీ బోడి కొట్టారు... ఇది నిజం... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఒకటే రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు ఎంతటి అభివృద్థి చెందిందో.... రెండుగా విడిపోయిన తరువాత ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ప్రజలకు బాగా తెలుసునన్నారు. ఏపీకి తీరని అన్యాయం జరిగిందని మోడీ దీనిపై ఇప్పటికైనా మాట్లాడాలని ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇచ్చి తీరాలంటున్నారు ప్రకాష్ రాజ్.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్ సిఎం కాడని చెబితే చంపేస్తారా.. చంపేయండి.. డేవిడ్ కరుణాకర్

విగ్రహారాధన చేసే వ్యక్తి శిక్షార్హుడని, ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని బైబిల్‌లో స్పష్టంగా ...

news

సర్వే చేయించి అవార్డులిచ్చివుంటే బాగుండు : చంద్రబాబు

బాలల దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై ...

news

2018 భూకంపాలే భూకంపాలు.. అధిక జనాభా ప్రాంతాలకే ముప్పు

ప్రముఖ ఫ్రెంచ్‌ భవిష్యకారుడు నోస్ట్రడామస్‌ భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ముందుగానే ...

news

ఆంధ్రప్రదేశ్‌లో మరో 6 నీట్ పరీక్షా కేంద్రాలు... ఎక్కడెక్కడో తెలుసా?

అమరావతి : రాష్ట్రంలో కొత్తగా ఆరు నీట్ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ...