అనుమానం లేదు... అమరావతి అదిరిపోతుంది(ఫోటోలు)

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (21:28 IST)

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ నగరాలను తలదన్నే నగరంలా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దుతానని పదేపదే చెపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన పూర్తి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతిలో ఎలాంటి కట్టడాలు కట్టాలన్న దానిపై ఆయన ఈరోజు పలువురు ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా పలు ప్లాన్లను కూడా వీక్షించారు. వాటికి సంబంధించిన ఫోటోలివే...
Amaravati building plans

Amaravati building plans


 


 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చాందినీ, సాయికిరణ్ మధ్య సాహిల్... అందుకే చంపాడా?

హైదరాబాద్ అమ్మాయి చాందినీ హత్య వ్యవహారంలో హంతకుడు సాయి కిరణ్ చెపుతున్న మాటలను చూస్తుంటే ...

news

రోజా అలా వుండేందుకు కారణం ఏమిటి? వేణు మాధవ్ వచ్చేస్తున్నాడా?

వైకాపా ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే, సినీనటి రోజా ఉలుకుపలుకు లేకుండా సైలెంట్‌గా వున్నారు. ...

news

భారత్‌లో బుల్లెట్ ట్రెయిన్... అహ్మదాబాద్-ముంబై... రూ. 88 వేల కోట్ల వ్యయం

భారతదేశంలో త్వరలో బుల్లెట్ ట్రెయిన్ పరుగులు తీయనుంది. అహ్మదాబాద్ - ముంబై మధ్య రూ. 88 వేల ...

news

అంతా వెంకయ్య మాయ: తెలంగాణలో 12వరకు తెలుగు తప్పనిసరి: కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణలోని అన్నిరకాల పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదటి తరగతి నుంచి 12వ తరగతి ...