Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వైకాపా ఖాళీ.. 30 మంది ఎమ్మెల్యే టచ్‌లో ఉన్నారు : మంత్రి జవహర్ బాంబు

శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (18:11 IST)

Widgets Magazine
jawahar

నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత వైకాపాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ రాష్ట్ర మంత్రి జవహర్ జోస్యం చెప్పారు. శుక్రవారం వెల్లడైన కాకినాడ నగర పాలక సంస్థ ఫలితాల తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటికిపుడు 20 నుంచి 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ అయన బాంబు పేల్చారు. 
 
మిగిలిన వారు ఇతర మార్గాలను అన్వేషించే పనిలో పడ్డారని చెప్పారు. చివరకు వైసీపీలో మిగిలేది జగన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. క్రైస్తవులు, ముస్లింలంతా వైసీపీ వెనుకే ఉన్నారంటూ జగన్ పదేపదే చెప్పారని... వైసీపీకి అంత సీన్ లేదనే విషయం నంద్యాల ఎన్నికతో తేలిపోయిందని అన్నారు. శిల్పా సోదరులను జగన్ బలి పశువును చేశారని చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బండారు దత్తాత్రేయకు ఉద్వాసన! : తమిళనాడు గవర్నర్‌గా ఛాన్స్?

కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గం ...

news

డ్రైనేజీలో డేరా బాబా.. గుర్మీత్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలట?

సీబీఐ ప్రత్యేక కోర్టు డేరా బాబాను దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దోషిగా తేలిన తర్వాత ...

news

దేవుడా! నేను చేసిన తప్పేంటి?.. డేరా బాబా :: ఉరితీయమని గగ్గోలు...

తనకు బతకాలనే ఆశ ఏమాత్రం లేదనీ, అందువల్ల తనను ఉరితీయాలంటూ డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ ...

news

కాకినాడ కోటపై పసుపు జెండా : మేయర్ రేసులో 'ఆ నలుగురు'

కాకినాడ కోటపై పసుపు జెండా ఎగిరింది. సుమారు రెండు పుష్కరాల తర్వాత (25 యేళ్లు) కాకినాడ ...

Widgets Magazine