Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అక్రమ సంబంధం.. ఖాఖీలు ఇలా రోడ్డున పడ్డారు..

సోమవారం, 22 జనవరి 2018 (10:09 IST)

Widgets Magazine
victim woman

రక్షణ కల్పించాల్సిన పోలీసులే రోడ్డున పడ్డారు. తన భార్యతో కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ రెడ్డి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. ఏసీబీ విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తున్న అధికారిణి భర్త దాడికి దిగాడు. ఇలా ఇద్దరు పోలీసు అధికారుల మధ్య వివాహేతర బంధం బట్టబయలై, హైదరాబాద్, కేపీహెచ్బీ కాలనీలో కలకలం రేపింది.
 
వివరాల్లోకి వెళితే.. ఇంట్లో తన భార్యను, సీఐని రెడ్ హ్యాండెడ్‌గా అధికారిణి భరణి భర్త బంధువులతో వారిపై దాడికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే సీఐని చితక్కొట్టాడు. ఏఎస్పీ తల్లి, అత్త మల్లికార్జున్ రెడ్డిని చెప్పులతో కొట్టారు. ఈ మొత్తం వ్యవహారమంతా టీవీ చానల్ కెమెరాలకు చిక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న ఉన్నతాధికారులు ఏఎస్పీ, సీఐల వైఖరిపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తన భార్యను సీఐ ట్రాప్ చేశాడని, గత రెండేళ్లుగా వారిద్దరి మధ్యా సంబంధం ఉందని ఏఎస్పీ భర్త ఆరోపించాడు. తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, అయితే తన భార్య బాగోతం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని చెప్పాడు. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నేటి నుంచి పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ

జనసేనాని, పవర్ స్టార్ కళ్యాణ్ రాజకీయ యాత్ర సోమవారం నుంచి ప్రారంభంకానుంది. పవన్ కళ్యాణ్ ...

news

ప్రేమలో పడిన కలెక్టర్ ... 18న జూనియర్ ఐపీఎస్‌తో పెళ్లి

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న అమ్రపాలి ప్రేమలో పడ్డారు. తనకంటే చిన్నవాడైన ఐపీఎస్ ...

news

అన్యాయాన్ని నిలదీసే మీసమున్న మగాడే లేడా? శివాజీ ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయమై ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ...

news

లంచం ఇవ్వలేదనీ స్కూటరిస్టును చంపేసిన బెంగాల్ పోలీసులు

హెల్మెట్ ధరించలేదంటూ లంచం అడిగారు. కానీ ఆయన లంచం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ ...

Widgets Magazine