Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విద్యార్థిని మందలించింది.. తుపాకీతో ప్రిన్సిపాల్‌ను కాల్చేశాడు..

శనివారం, 20 జనవరి 2018 (17:57 IST)

Widgets Magazine

విద్యార్థిని మందలించిన పాపానికి ఆ ప్రిన్సిపాల్ హత్యకు గురైంది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హర్యానా యమునా నగర్, తాపేర్ కాలనీలోని స్వామి వివేకానంద కాలేజీలో 12వ తరగతి విద్యార్థి తమ మహిళా ప్రిన్సిపాల్‌ రితా చబ్రాను తుపాకీతో కాల్చి చంపేశాడు. ప్రిన్సిపాల్ ఆఫీసులో వుండగా.. అక్కడికెళ్లిన విద్యార్థి ఆమెపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. 
 
కాలేజీకి వచ్చేటప్పుడే విద్యార్థి వెంట తుపాకీ తెచ్చుకున్నాడు. ప్రిన్సిపాల్‌ను హతమార్చిన విద్యార్థి తనంతట తానుగా పోలీసుల ముందు లొంగిపోయాడు. రితా చబ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా విద్యార్థి చేతికి తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Class 12 Haryana Student Gun Principal Yamunanagar School Ritu Chabra

Loading comments ...

తెలుగు వార్తలు

news

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షట్ డౌన్: హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములను..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు కష్టాల్లో పడింది. నిర్ణీత కాల వ్యవధిలో ద్రవ్య ...

news

డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకుంటే అసలు బరువెంతో తెలుసుకుని?

మైఖెల్‌ ఊల్ఫ్‌ అనే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ జీవితాధారంగా ఫైర్‌ అండ్‌ ప్యూరీ అనే పుస్తకం ...

news

శాడిస్ట్ శైలజా? రాజేష్‌ కాదా? కేసు విచారణలో తలలుపట్టుకుంటున్న పోలీసులు(Video)

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నవ వధువు శైలజ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఇంతకాలం శైలజ ...

news

తమిళనాట రజనీకాంత్ కింగ్ మేకర్: ఏపీలో టీడీపీకి గడ్డుకాలం.. వైకాపా?

సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు పెట్టని పార్టీ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 23 ఎంపీ స్థానాలు ...

Widgets Magazine