Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుపతి విమానాశ్రయంలో కలకలం.. ఎస్పీవై రెడ్డి బావమరిది ఏం చేశాడంటే...

బుధవారం, 11 అక్టోబరు 2017 (21:22 IST)

Widgets Magazine
gun bullets

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఎంపి ఎస్పీవై. రెడ్డి బావమరిది రామ్మోహన్ రెడ్డి తుపాకీ బుల్లెట్లతో విమానం ఎక్కేందుకు ప్రయత్నించారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ట్రూజెట్ విమానంలో వెళ్ళేందుకు విమానాశ్రయంలోకి వెళుతున్న రామ్మోహన్ రెడ్డిని తనిఖీ చేస్తే బ్యాగులో 17 రౌండ్ల 9 ఎం.ఎం. బుల్లెట్లు కనిపించాయి. దీంతో సిఐఎస్ ఎఫ్ రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. విమానాశ్రయంలో బుల్లెట్లు దొరకడం తీవ్ర సంచలనం రేపుతోంది.
 
ఏర్పేడు పోలీసులు రామ్మోహన్ రెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విమానాశ్రయంలో మారణాయుధాలకు అనుమతి లేదు. రామ్మోహన్ రెడ్డి తిరుపతి-రేణిగుంట మార్గంలోని నంద్యాల పైప్స్ కంపెనీలో మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. మరి ఆయన తుపాకీ బుల్లెట్లను ఎందుకు తీసుకువెళుతున్నారో తెలియరాలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం... మంత్రి సోమిరెడ్డి

అమరావతి : రాబోయే అయిదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం చేపట్టనున్నట్లు రాష్ట్ర ...

news

ఇంకోసారి పవన్ జోలికి వెళితే.. ఏం చేస్తానంటే... చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కోపం కట్టలు తెంచుకుంది. పవన్ కళ్యాణ్ విషయంలో కొందరు నాయకులు ...

news

నిధులు తేలేని దద్దమ్మ చంద్రబాబు... రోజా తీవ్ర వ్యాఖ్యలు

వైఎస్సార్సీపి ఎమ్మెల్యే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు ...

news

మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే : సుప్రీంకోర్టు ధర్మాసనం

మైనర్ భార్యతో శృంగారం చేయడం అత్యాచారం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 15 ...

Widgets Magazine