Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సెక్స్ రాకెట్ గుట్టురట్టు... రష్యా - గోవా బ్యూటీల అరెస్టు

మంగళవారం, 16 జనవరి 2018 (17:54 IST)

Widgets Magazine
prostitute

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరం ఇపుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రతి నిత్యం ఏదో ఒక నేరం వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్‌లో హైటెక్ సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. 
 
జూబ్లీహిల్స్, ప్రశాసన్ నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు మఫ్టీలో గాలింపు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో వ్యభిచార కేంద్ర ప్రధాన నిర్వాహకుడు ఫయాజ్‌ను అరెస్టు చేశారు. 
 
అలాగే, ముంబై, రష్యా, గోవాకు చెందిన ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఫయాజ్ రెండేళ్లుగా ప్రశాసన్ నగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశి(కళ-జయ)లలిత సినిమా తీయబోతున్నా... కనిమొళికి ఏమైంది? కేతిరెడ్డి ఆగ్రహం(Video)

లక్మీస్ వీరగ్రంధం సినిమా దర్శకుడు, నిర్మాత తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి ...

news

భారతీయుడిగానే చనిపోవాలంటున్న పాక్ పౌరుడు

పాకిస్థాన్ పౌరసత్వం కలిగిన పౌరుడు ఒకడు భారతీయుడిగానే చనిపోవాలని ఆశపడుతున్నారు. కానీ, భారత ...

news

టీ కప్పులో తుఫానులా సుప్రీం వివాదం... జడ్జీల మధ్య సయోధ్య

యావత్ దేశ ప్రజలను దిగ్భ్రమకు గురిచేసిన సుప్రీంకోర్టు వివాదం టీ కప్పులో తుఫానులా ...

news

బెంగళూరులో కొత్త సంవత్సర వేడుకలు.. ఓ గ్రూపు నడిరోడ్డుపై ఓ అమ్మాయిని?

కొత్త సంవత్సర వేడుకలు ఐటీ రాజధాని నగరం బెంగళూరులో అట్టహాసంగా జరుగుతాయి. టెక్కీలతో పాటు ...

Widgets Magazine