Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హైదరాబాదులో హైటక్ వ్యభిచారం.. రష్యన్ యువతితో పాటు మరో ముగ్గురు?

శనివారం, 13 జనవరి 2018 (08:49 IST)

Widgets Magazine

హైదరాబాదులో మరో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు అయ్యింది. ముఠా నిర్వాహకునితో పాటు మరో యువకుడు, రష్యన్ యువతితో పాటు మరో ముగ్గురు యువతులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హైటెక్ ముఠాకు చెందిన నిర్వాహకుడు అలెక్స్ (40)గా గుర్తించారు.

పోలీసుల అదుపులో ఉన్న వారిలో యువకుడు బీహార్‌కు చెందిన పంకజ్ కుమార్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహిళ, యువతులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతులను సంరక్షణ గృహానికి పంపించారు.  
 
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో గత నెలలో జరిగిన దాడుల్లో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. బంజారాహిల్స్ రోడ్ నెం.1 లోని తాజ్ దక్కన్ స్టార్ హోటల్‌లో పోలీసులు దాడులు జరిపారు. ఈ రైడ్స్‌లో జూన్‌ సినిమా ఫేం రిచా సక్సేనా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు విటుల రూపంలో వెళ్లి సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. 
 
ఈ వ్యభిచార వ్యవహారంమంతా ఆన్‌లైన్‌ ద్వారా సాగుతున్నట్లు తేల్చారు పోలీసులు. ఈ దాడుల్లో నటి రిచాతో పాటు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మౌనిక కడాకియా, హోటల్ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నాన్ వెజ్ తిన్నందుకు భార్య కేకలు... ఆత్మహత్య చేసుకున్న భర్త

నాన్ వెజ్ అతడి ప్రాణం పోవడానికి కారణమైంది. తన చిన్నారికి నాన్ వెజ్ తినిపించి తనూ తిన్న ఓ ...

news

తెలంగాణ, తమిళనాడు, కర్నాటక కంటే వెనుకబడ్డాం... ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి

న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ ...

news

ఏడేళ్ల బాలికపై 45 ఏళ్ల కానిస్టేబుల్ అత్యాచార యత్నం

ఉత్తరప్రదేశ్‌లో 45 ఏళ్ల కానిస్టేబుల్ స్థానికంగా నివశిస్తున్న ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి ...

news

సిద్ధరామయ్యా... ఇదేం పనయ్యా? అమ్మాయి చేయి పట్టుకుని లాగుతూ...

కర్నాకట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్న సమావేశంలో కొందరు అమ్మాయిలు ఆయనతో సెల్ఫీ ...

Widgets Magazine