Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేడు గజల్ శ్రీనివాస్ బెయిల్‌పై తీర్పు

బుధవారం, 24 జనవరి 2018 (06:49 IST)

Widgets Magazine
ghazal srinivas

'ఆలయవాణి' వెబ్ రేడియోలో పని చేసే ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయి జైల్లో ఉన్న గజల్‌ శ్రీనివాస్‌ బెయిల్‌ వ్యాజ్యంపై నాంపల్లి కోర్టు బుధవారం విచారణ జరుపనుంది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న గజల్‌కు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. 
 
మరోవైపు, గజల్‌కు బెయిల్‌ ఇవ్వవద్దంటూ పంజాగుట్ట పోలీసులు కౌంటర్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసులో ఇంకా చాలామందిని విచారించాల్సి ఉందని, ఇప్పట్లో బెయిల్‌ దొరికితే సాక్ష్యాలు తారుమారు అవుతాయని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. 
 
ముఖ్యంగా, ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న పార్వతిని ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదంటూ కోర్టు పోలీసులను ప్రశ్నించింది. పరారీలో ఉన్నందున ఆమెను అరెస్టు చేయలేదని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మరోవైపు పార్వతి కూడా ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
గజల్ శ్రీనివాస్ ఇద్దరు మహిళలతో మసాజ్ చేయించుకోవడమే కాకుండా, తన ఇంటి పనిమనిషి పార్వతితో శృంగారం, ఓరల్ సెక్స్ చేయించుకునే వీడియో క్లిప్పింగ్స్ లీక్ అయిన విషయం తెల్సిందే. ఇవి తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కేసీఆర్ స్మార్ట్ సీఎం... చిరంజీవి కాంగ్రెస్ నేత : పవన్ కళ్యాణ్

ప్రజా సమస్యల అధ్యయనం కోసం తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ పవన్ ...

news

ఆ ఊర్లో పిల్లనివ్వాలంటే లైంగిక పటుత్వ ధృవీకరణ పత్రం తెచ్చుకోవాలి... ఎక్కడ?

వ్యక్తిని బట్టి వ్యవస్థను.. సాటి మనిషిని బట్టి సమస్యను.. ఒక కుటుంబాన్ని బట్టి ఒక ఊరిని ...

news

మోదీ-యోగికి అత్యాచార బాధితురాలి రక్తపు లేఖ.. అలా జరగకపోతే..?

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, వేధింపులను ...

news

సూర్యుడికి వయసైపోతోంది.. ఆ శక్తిని కోల్పోతున్నాడట: నాసా

సూర్య భగవానుడు ద్రవ్యరాశి, గురుత్వాకర్షణ శక్తి కోల్పోతున్నాడని ఖగోళ శాస్త్రవేత్తలు ...

Widgets Magazine