Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్ల పాటు రద్దు

శుక్రవారం, 19 జనవరి 2018 (17:32 IST)

Widgets Magazine
Pradeep

ప్రముఖ యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే అర్థరాత్రి డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యాంకర్ ప్రదీప్.. కోర్టుకు హాజరయ్యాడు. విచారణ అనంతరం ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడేళ్ల పాటు రద్దు చేస్తూ నాంపల్లి న్యాయస్థానం తీర్పు నిచ్చింది. లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ప్రదీప్ కు రూ.2,100 జరిమానా కూడా విధించింది. 
 
డ్రంకెన్ డ్రైవ్‌కు నిరసనగా మీడియాలో ప్రచారం చేసే మీరే మద్యం సేవించి వాహనం నడిపితే ఎలా అంటూ కోర్టు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డ్రైవర్ లేకపోవడంతోనే తాను కారును నడపాల్సి వచ్చిందని ప్రదీప్ వివరణ ఇచ్చుకున్నారని సమాచారం. మరోసారి ఇలాంటి తప్పు చేయనని యాంకర్ ప్రదీప్ విజ్ఞప్తి చేశాడు. 
 
ఇకపోతే.. డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన సమయంలో బ్రీత్ అనలైజర్‌లో 178 పాయింట్లు చూపించింది. అత్యధికంగా మద్యం తాగితేనే అన్ని పాయింట్లు నమోదు అవుతాయి. ఈ కేసులో ఇప్పటికే కౌన్సెలింగ్‌కు కూడా ప్రదీప్ హాజరయ్యాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సన్నీలియోన్‌‌కు అరుదైన గౌరవం.. మైనపు విగ్రహానికి మెజర్మెంట్లు..

బాలీవుడ్ సినీ నటి శృంగార తార సన్నీలియోన్‌... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బిగ్ బి అమితాబ్ ...

news

సూర్య గేటు దూకినా వాళ్లు మాత్రం పట్టించుకోలేదు... దేన్ని?

ఇటీవలే సంక్రాంతి పండుగకు విడుదలైన తమిళ నటుడు సూర్య చిత్రం తమిళంలో మంచి వసూళ్లు రాబడుతోంది ...

news

పద్మావత్ అశ్లీల సినిమా.. అస్సలు చూడొద్దు.. ఓవైసీ అసదుద్ధీన్

పద్మావతి సినిమా 'పద్మావత్‌'గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీపికా ప‌దుకొణే, షాహిద్ ...

news

సింహం కన్నా పవర్ ఫుల్ నేను.. ఎవరికీ లొంగను : వర్మ

'అత్తారింటికి దారేది' చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ చెపుతాడు. "చూడు సిద్దప్పా... ...

Widgets Magazine