Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పులిహోర చేసిన యాంకర్ సుమ కనకాల (video)

మంగళవారం, 16 జనవరి 2018 (12:33 IST)

Widgets Magazine

యాంకరింగ్‌తో నవ్వులు పూయించే సుమ కనకాల.. తాజాగా చింతపండు పులిహోరను తయారు చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బుల్లితెరపై టీవీపై పంచులు, జోకులతో అలరించే సుమ.. ఇంట్లోనూ సరదాగా వుంటుంది.

సంక్రాంతి సందర్భంగా ఇంట్లో పులిహోర తయారు చేసింది. ఈ వీడియోలో సంక్రాంతికి తాను పులిహోరతో పాటు మరెన్నో చేస్తున్నానని, మీరందరూ ఈ రోజు ఏం చేస్తున్నారని సుమ అడిగింది. 
 
చివరికి హ్యాపీ సంక్రాంతి అని పేర్కొంది. 'పులిహోరా.. చింతపండు పులిహోర చేస్తున్నాను. దిస్ ఈజ్ ది గుజ్జు. ఇదిగో పులిహోర. ఎవరైనా తినడానికి వస్తున్నారా ఇవాళ.. అంటూ ప్రశ్నించింది. 
 
సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా బిజీగా ఉన్నానని తన ఫేస్‌బుక్ ద్వారా తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. బుల్లితెరపై సందడి చేస్తూ.. వెండితెరపై ఛాన్సులు కొట్టేసిన అనసూయ, రష్మీలా సుమ కూడా యాంకర్‌గానూ, గృహిణిగా, కళాకారణిగా పలు  బాధ్యతలను నిర్వర్తిస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా సుమ పులిహోర ఎలా చేసిందో ఈ వీడియో ద్వారా చూద్దాం.. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గ్రహానుకూలత కోసం మంత్రాలయంలో రాజమౌళి పూజలు..?

బాహుబలి మేకర్ దర్శకుడు రాజమౌళికి సంబంధించిన ఓ వార్త అటు ఫిలిమ్ నగర్‌లోనూ ఇటు సోషల్ ...

news

ప్రేమలో పడి పొరపాటు చేశాను.. మళ్లీ ఆ తప్పు చేయను: రెజీనా

నటిని కావాలనే కోరికతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని.. పదేళ్ల కెరీర్‌లో ఎన్నో ...

news

''భరత్ అనే నేను'' ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ''భరత్ అనే ...

news

కుమార్తె కంటే చిన్న వయసు అమ్మాయిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో

ప్రేమ గుడ్డిదన్నారు మన పెద్దోళ్లు. ఇది నిజం చేస్తూ ఓ వ్యక్తి తన కంటే 29 యేళ్ల చిన్నదైన ...

Widgets Magazine