Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ కళ్యాణ్‌ రహస్యంగా భేటీ అయిన ఆ 25 మంది పెద్దలు ఎవరు?

మంగళవారం, 30 జనవరి 2018 (09:33 IST)

Widgets Magazine
pawan kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చడీచప్పుడుకాకుండా తన పార్టీని విస్తరిస్తున్నారు. ఇందులోభాగంగా, 25 మంది ప్రముఖులతో ఆయన రహస్యంగా సమావేశమయ్యారట. ఈ విషయం తాజాగా బయటకు పొక్కింది. దీంతో పవన్ భేటీ అయిన ఆ 25 మంది ప్రముఖుల పేర్లను జనసేన త్వరలోనే వెల్లడించనుంది. 
 
ఇదే విషయంపై జనసేన అధికార ప్రతినిధిగా చలావణి అవుతున్న కళ్యాణ్ దిలీప్ స్పందిస్తూ, సమయం, సందర్భాన్ని బట్టి ఆ 25 మంది పేర్లను పవన్ బయటపెడతారని వివరించారు. ఆ విషయాన్ని దాచిపెట్టి ముందుకు వెళ్లే ఉద్దేశం పవన్‌కు లేదన్నారు. 
 
మూడేళ్ల క్రితమే జనసేన నియామకాలు జరిగాయన్నారు. ఈ నియామకాల్లో భాగంగా, తెలంగాణకు ఇన్‌చార్జ్‌గా శంకర్‌గౌడ్, ఉపాధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి, మీడియా చీఫ్‌గా హరిప్రసాద్ ఉన్నారన్నారు. అదేసమయంలో మరో నెల రోజుల్లో కొత్త కార్యవర్గం ఏర్పాటవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కలెక్టర్ ఆమ్రపాలి 'ఇట్స్ ఫన్నీ'పై తెలంగాణ సర్కారు సీరియస్

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి తెలుగులో ...

news

ప్రభుత్వ ప్రకటనలు ‘సాక్షి’కి ఇవ్వకండి... ఎందుకంటే?

ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య వినతి పత్రం ...

news

కిలిమంజారో అధిరోహించిన ఏపీ విద్యార్థులు... మంత్రి అభినందనలు

అమరావతి: ఆఫ్రికా ఖండంలోని అతి ఎత్తైన కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన ఏపీ సాంఘీక సంక్షేమ ...

news

పవన్ కళ్యాణ్‌ చేసేది పాజిటివ్ రాజకీయమే, తితిదేలో అలా ఎందుకు జరుగుతోంది... సిపిఐ నేత రామక్రిష్ణ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌ను పొగడ్తలతో ముంచెత్తారు సిపిఐ నేత రామక్రిష్ణ. కేంద్ర ...

Widgets Magazine