Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోడిపందేల్లో పాల్గొన్న ప్ర‌జా ప్ర‌తినిధులు : హైకోర్టుకు డీజీపీ నివేదిక‌

బుధవారం, 11 ఏప్రియల్ 2018 (10:17 IST)

Widgets Magazine
cock fight

కోడి పందేల‌ను నిషేధించాల‌ని కొంత మంది మాన‌వ‌తావాదులు కోర‌డం.. వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా ప్ర‌జా ప్ర‌తినిధులు సైతం కోడి పందేల‌ల్లో పాల్గొన‌డం కామ‌న్ అయిపోయింది. ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యంలో చూసి చూడ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుంటుంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... కోడిపందేల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధుల వివరాలను డీజీపీ మాలకొండయ్య హైకోర్టుకు సమర్పించారు. 
 
ఈ నివేదికలో కాకినాడ ఎంపీ తోట నర్సింహం, పిఠాపురం ఎమ్మెల్యే వి.సత్యనారాయణ వర్మ, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు, పోలవరం ఎమ్మెల్యే ఎం.శ్రీనివాసరావు, పెనమలూరు బోడె ప్రసాద్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు బుడ్డా వెంకటేశ్వరరావు, యలమంచిలి వెంకటబాబుతో పాటు.. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లలోని పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచిల పేర్లు నివేదికలో ప్రస్తావించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మైన్ శివన్

తిరుమ‌ల శ్రీవారిని ఇస్రో ఛైర్మెన్ శివ‌న్ బుధవారం ద‌ర్శించుకున్నారు. గురువారం (ఏప్రిల్ 12) ...

news

రేపు ప్ర‌ధాని నరేంద్ర మోడీ ఉప‌వాస దీక్ష‌

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం దీక్ష చేయనున్నారు. గురువారం రోజంతా పచ్చి మంచినీరు కూడా ...

news

ప్రత్యేక హోదా పోరు : 6వ రోజుకు చేరిన వైకాపా ఎంపీల ఆమరణ దీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా వైకాపా ...

news

సీఎం చంద్ర‌బాబుకి రుణ‌ప‌డి ఉంటాను : తితిదే ఛైర్మన్ పుత్తా సుధాక‌ర్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఛైర్మన్‌గా కడప జిల్లాకు చెందిన పుత్తా సుధాకర్ ...

Widgets Magazine