Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అతడికి లైంగిక పటుత్వం వుందన్న నివేదిక... బెయిల్ మంజూరు

గురువారం, 18 జనవరి 2018 (20:41 IST)

Widgets Magazine
couple

వివాహం రోజే భార్యకు నరకం చూపించిన శాడిస్ట్ భర్త రాజేష్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. చిత్తూరులోని మొదటి సెషన్స్ కోర్టు జడ్జి రాజేష్‌కు బెయిల్ మంజూరు చేశారు. గత కొన్నినెలలకు ముందు శోభనం రోజు రాత్రి భార్య శైలజను హింసించి దారుణంగా కొట్టిన కేసులో భర్త రాజేష్‌ను గంగాధర నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా రాజేష్‌ను హైదరాబాద్ లోని నిమ్స్‌కు తరలించి లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించి రిపోర్టును కోర్టుకు అందజేశారు. 
 
అయితే రిమాండ్‌లో ఉన్న రాజేష్ గత కొన్నిరోజులుగా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్టకేలకు ఈరోజు రాజేష్ అభ్యర్థనను అంగీకరించిన న్యాయమూర్తి బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కీలకమైన లైంగిక పటుత్వ నివేదికలో రాజేష్‌ మగాడని తేలింది. దీంతో రాజేష్‌ బెయిల్‌కు లైన్ క్లియరైంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భార‌త్‌లో ఉన్న‌ట్లుగా లేదు... అమోఘం... అద్భుతం: ఏపిపై పొగడ్తలు

అమరావతి: రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్‌ను దాని ప‌నితీరును చూస్తుంటే తాను భార‌త్‌లో ఉన్న‌ట్లు ...

news

రాజశేఖర్ తప్పుగా మాట్లాడితే చిరంజీవి అలా చేశారు... ఇప్పుడు కూడా(వీడియో)

కత్తి మహేష్- పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వివాదంపై నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి ...

news

యూపీలో వింత .. వేప చెట్టు నుంచి ధారగా కారుతున్న పాలు (వీడియో)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ వేప ...

news

వర్మలాంటి పిచ్చోళ్లు చాలా మందివున్నారు : సామాజిక కార్యకర్త దేవి

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై సామాజిక కార్యకర్త దేవి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ...

Widgets Magazine