Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోజా జాబ్ మేళా... నోట్లో కేకులే కేకులు(వీడియో)

శుక్రవారం, 17 నవంబరు 2017 (21:26 IST)

Widgets Magazine
Cake to Roja

వైసిపి ఎమ్మెల్యే రోజా జన్మదిన వేడుకలు పుత్తూరులో జరిగాయి. తన జన్మదిన వేడుకలను జరుపుకోవడానికన్నా ముందే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారు రోజా. పుత్తూరు, నగరి నియోజకవర్గాల్లోని నిరుద్యోగులకు 40 ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలిచ్చేందేకు జాబ్ మేళా నిర్వహించారు. అధిక సంఖ్యలో నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్నారు. 
 
నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని గాలికొదిలేశారని రోజా మండిపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా, కొత్త పరిశ్రమలను ఎపికి తీసుకురాలేకుండా చేతకాని ముఖ్యమంత్రిలా చంద్రబాబునాయుడు మారిపోయారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బాబుకు సరైన బుద్థి చెబుతారని అన్నారు రోజా. ఇదిలావుంటే రోజా ప్రారంభించిన జాబ్ మేళాకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలు ఆమెకు కేకులు మీద కేకులు తినిపించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పిల్లల ముందే తన కోర్కె తీర్చాలంటూ భార్యపై ఎగబడ్డాడు... కోసేసింది...

పూటుగా పీకల దాకా తాగి, ఆ మత్తులో తనకు లైంగిక సుఖం కావాలంటూ భార్యపై ఎగబడ్డాడు ఓ వ్యక్తి. ...

news

సెల్‌ఫోన్ చార్జ్ కోసం దుకాణంలోకి వెళ్లిన యువతి, తలుపు తాళం వేసి రేప్...

కామాంధులు ఎప్పుడు ఎలా విరుచుకుపడతారో తెలియదు. ఇంగ్లండులో ఓ యువతి తన సెల్ ఫోన్ చార్జ్ ...

news

శశికళ భర్తకు జైలుశిక్ష... లగ్జరీ కారు దిగుమతి కేసులో...

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె భర్త ఎం ...

news

టెక్కీని మోసం చేసిన దొంగ బాబా.. గతజన్మలో నేనే నీ భర్త..

సాంకేతికత ఎంత పెరిగినా.. ఉన్నత చదువులు చదివినా.. బాబాలను నమ్మి మోసపోవడం ప్రస్తుతం ...

Widgets Magazine