Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'నారాయణ'లో ఆగని ఆత్మహత్యలు... మరో విద్యార్థిని సూసైడ్

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (10:31 IST)

Widgets Magazine
pavani

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ మంత్రి పి.నారాయణకు చెందిన విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా కడప జిల్లా నారాయణ జూనియర్ కాలేజీలో మరో విద్యాకుసుమం రాలిపోయింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పావని అనే విద్యార్థిని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని కృష్ణాపురంలోని నారాయణ కళాశాలలో ఈ విషాదకర ఘటన జరిగింది.
 
శుక్రవారం తెల్లవారుజామున ఆమె హాస్టల్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని కళాశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో కళాశాలకు చేరుకున్న తల్లిదండ్రులు కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ఆత్మహత్యగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మహాత్మా గాంధీని చంపిన మరో వ్యక్తి ఎవరు?

జాతిపిత మహాత్మా గాంధీని గాడ్సే చంపినట్టు చరిత్ర చెపుతోంది. అయితే, ఆయన్ను గాడ్సే పాటు మరో ...

news

సింగరేణి సిగలో 'గులాబీ' పూసింది... చరిత్ర సృష్టించిన తెరాస కార్మిక సంఘం

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని ...

news

హనీప్రీత్ అరెస్ట్ వెనుక ఏదో మతలబు ఉంది : మనోహర్ లాల్

డేరా చీఫ్ డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ అరెస్టు వెనుక ఏదో మతలబు ఉందని హర్యానా ...

news

అమ్మనాన్నలను చూసి రమ్మని పంపాడు.. ఆయన చాలా మంచోడు...

అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో నరమేధానికి పాల్పడిన స్టీఫెన్ పడ్డాక్ చాలా మంచోడు అని ఆయన ...

Widgets Magazine