Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమరావతిలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

మంగళవారం, 9 జనవరి 2018 (14:28 IST)

Widgets Magazine
kcr

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలయ్యేందుకు ప్రధానకారకుడైన తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్షీరాభిషేకం చేశారు.
 
యాదవ కులస్తులకు రాజ్యసభ సీటు అవకాశం ఇస్తానని ఇటీవల కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో యాదవ యువభేరి నాయకులు కేసీఆర్ చిత్రపటానికి విజయవాడలో క్షీరాభిషేకం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా యువభేరి నాయకులు మాట్లాడుతూ, రాజ్యసభ సీటుకు అభ్యర్థిని ప్రకటించేవరకు ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా క్షీరాభిషేకాలు నిర్వహిస్తామని, అభ్యర్థిని ప్రకటించాక అమరావతి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి కేసీఆర్‌కి కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదం అందిస్తామని ప్రకటించారు.
 
కాగా, గతంలో కూడా విజయవాడకు ఒక రోజు పర్యటన కోసం అమరావతికి వచ్చిన కేసీఆర్‌కు పలువురు సాదర స్వాగతం పలికిన విషయం తెల్సిందే. కేసీఆర్ పేరుతో భారీ కటౌట్లు, బ్యానెర్లను ఏర్పాటుచేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అనన్యను ఔటర్ రింగ్ రోడ్ మింగేసింది... మితిమీరిన వేగమేనా?

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపైన మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం బుర్జుగడ్డ ...

news

భారత్ దెబ్బకు చైనా బెంబేలు : అరుణాచల్‌లో నిర్మాణాలు నిలిపివేత

భారత్ దెబ్బకు చైనా బెంబేలెత్తిపోయింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ ...

news

కేరళ లాడ్జీలో వ్యభిచారం... అమ్మాయిలు - హిజ్రాలు అరెస్టు

కేరళ రాష్ట్రంలోని ఓడరేవు పట్టణమైన కొచ్చిన్‌లో సెక్స్ రాకెట్‌ను ఆ రాష్ట్ర పోలీసులు ...

news

మంత్రి కొల్లు వ్యాఖ్యలు... నటి పూనమ్ కౌర్‌కి కత్తి మహేష్ క్షమాపణలు చెప్తారా?

నటి పూనమ్ కౌర్ ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ అంటూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీ చేనేతశాఖా ...

Widgets Magazine