Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెట్ల పొదల్లో వికలాంగురాలిని ముగ్గురు కలిసి....

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (13:11 IST)

Widgets Magazine

మహిళలపై ఈమధ్య కాలంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులను సైతం కామాంధులు వదిలిపెట్టడం లేదు. తాజాగా ఎపిలోని విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఆటో ఎక్కిన ఒక వికలాంగురాలిని ముగ్గురు కలిసి అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేయడానికి ప్రయత్నించారు. చివరకు స్థానికులు గుర్తించి వికలాంగురాలిని కాపాడారు. 
victim
 
విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన రేవతి అనే యువతి తన అక్క ఇంటికి వెళ్ళేందుకు నెలిమర్ల వద్ద ఆటో ఎక్కింది. తాను దిగాల్సిన ప్రాంతంలో ఆటో డ్రైవర్ ఆటోను నిలపలేదు. నేరుగా పూల్‌బాగ్ లోని చెట్ల పొదల్లోకి ఆటోను తీసుకెళ్ళాడు. అప్పటికే ఆటోలో ఉన్న ఇద్దరు యువకులు ఆమె నోటిని గట్టిగా మూసిపెట్టారు. 
 
ఆటోలోనే ఒకరి తరువాత ఒకరు సామూహికంగా వికలాంగురాలిపై అత్యాచారం చేశారు. విషయం బయటకు ఎక్కడ వస్తుందేమోనని ఆమె హత్య చేసేందుకు ప్రయ్నతించారు. దీంతో రేవతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మక్కామసీదు పేలుళ్ల కేసు కొట్టివేత.. ఆ ఐదుగురు నిర్దోషులే

11 సంవత్సరాల నాటి మక్కామసీదు పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ...

news

తండ్రి పదే పదే చెప్పుతో కొట్టాడు.. ఆ బాధ తట్టుకోలేక బాలిక ఏం చేసిందంటే?

కారణం ఏంటో తెలియరాలేదు కానీ తండ్రి పెడుతున్న హింసను తట్టుకోలేని ఓ బాలిక టెర్రస్ నుంచి ...

news

ఒబామా-మానుషి చిల్లార్‌ను కలిస్తే రాయరు.. ఫేక్ న్యూస్‌ కోసం?: పూనమ్ కౌర్

మీడియాపై సినీ నటి పూనమ్ కౌర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా ఎప్పుడూ టీఆర్పీ రేటింగ్ ...

news

ప్రజాప్రతినిధుల్లోనూ రేపిస్టులు.. బీజేపీకి చెందినవారే అత్యధికం?

ప్రజాప్రతినిధుల్లో రేపిస్టులు వున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ...

Widgets Magazine