Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆంధ్రప్రదేశ్ : పదవులకు రాజీనామాలు చేసిన బీజేపీ మంత్రులు

గురువారం, 8 మార్చి 2018 (09:01 IST)

Widgets Magazine
kamineni

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన బీజేపీ ఎమ్మెల్యేలు తమతమ మంత్రిపదవులకు రాజీనామా చేశారు. ఆ వెంటనే తమ గుర్తింపు కార్డులతో పాటు.. ప్రభుత్వ వాహనాలను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఇప్పటివరకూ భాగంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు తమ అధికారిక వాహనాలను, ఐడీ కార్డులను వెనక్కు ఇచ్చేశారు. 
 
బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాలని బీజేపీ నిర్ణయించుకుంది. 
 
ఈ మేరకు బీజేపీ హైకామండ్ నుంచి వారికి స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉదయం తమ అధికారిక వాహనం, మంత్రులుగా తెలిపే గుర్తింపు కార్డులను వారు ప్రభుత్వానికి అప్పగించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తొలి అడుగు మాత్రమే.. ముందుంది మొసళ్ళ పండుగ : మోడీకి బాబు వార్నింగ్

కేంద్రంలోని ఎన్డీయే భాగస్వామ్య ప్రభుత్వం నుంచి తమ పార్టీకి చెందిన మంత్రులు రాజీనామా ...

news

మోడీకి చంద్రబాబు 'ట్రిపుల్ తలాక్' .. నేడు మంత్రిపదవులకు రాజీనామా

ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రిపుల్ తలాక్ చెప్పారు. దీంతో ...

news

కాంగ్రెస్ తల్లిని చంపేసిందన్నారు.. ఇపుడు మీరూ అదే చేశారు : మోడీపై చంద్రబాబు

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి బిడ్డకు పురుడు పోసిందంటూ ప్రధానమంత్రి ...

news

సైనికులకు కేటాయించిన బడ్జెట్లో నుంచి ఇవ్వాలా? ప్రధాని వెటకారం... పల్లె మాట

అమరావతి : కేంద్రానికి మన రాష్ట్రంపై అంకితభావం గానీ, అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధి గానీ ...

Widgets Magazine