Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్‌ గురించి ఆ విషయం మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు... జగన్ వ్యాఖ్య

గురువారం, 7 డిశెంబరు 2017 (13:44 IST)

Widgets Magazine
Jagan Mohan Reddy

జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌తో తనకు పరిచయం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. "పవన్ కళ్యాణ్ గురించి అడిగితే మటుకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతా. చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వస్తారు. బాబు అవసరం తీరాక మళ్లీ పవన్ సైలెంట్ అయిపోతారు.
 
పవన్ కళ్యాణ్ ముందుగా చంద్రబాబు షెల్ నుంచి బయటకు రావాలి. బయటకు వచ్చి మాట్లాడాలి. ఇప్పటివరకూ నా పరిశీలనలో కనబడింది ఏంటంటే... చంద్రబాబు నాయుడుకు మేలు చేసేవిధంగానే పవన్ కళ్యాణ్ మసలుతున్నారు. చంద్రబాబు నాయుడిని ఎప్పుడూ విమర్శించరు'' అంటూ చెప్పుకొచ్చారు జగన్. 
 
ఇక పవన్-చంద్రబాబు ఇద్దరూ కలిసి ఒకవేళ పోటీచేస్తే మీకు ఇబ్బంది వుంటుందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ... ఎవరు కలిసి పోటీ చేసినా దీవించాల్సింది ప్రజలు, దేవుడు. వాళ్ల దీవెనలు ఎవరికి వుంటాయో వారే విజయం సాధిస్తారని వెల్లడించారు జగన్ మోహన్ రెడ్డి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వైద్యుల వద్దకు అందమైన అమ్మాయిలు: లక్షలు గుంజుకుంటున్న ముఠా

అమరావతిలో వైద్యులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు గుంజే ఓ ముఠా కోసం పోలీసులు గాలింపు చర్యలు ...

news

రేస్‌లోకి "పందెం కోడి"... విశాల్ నామినేషన్ పునఃసమీక్షకు ఈసీ ఆదేశం?

ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీచేసి తన సత్తాచాటాలని భావించిన సినీహీరో విశాల్ దాఖలు చేసిన ...

news

బెడ్‌పై "ఆ" భంగిమలో భార్య.. నిలదీసిన భర్తను చంపి సెప్టిక్ ట్యాంకులో...

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి తమ ఇంట్లోని పడకగదిలో ...

news

పవన్ కల్యాణ్‌పై రోజా సెటైర్లు.. వారసత్వ సినిమాల సంగతేంటి?

ప్రముఖ సినీనటుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌‌ను లక్ష్యంగా చేసుకుని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. ...

Widgets Magazine