Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాబొచ్చాడు - జాబెక్కడ వచ్చింది - చెవిలో పువ్వుతో రోజా నిరసన(వీడియో)

బుధవారం, 10 జనవరి 2018 (21:23 IST)

Widgets Magazine
rk roja

చిత్తూరు జిల్లా నగరిలో వైకాపా ఎమ్మెల్యే రోజా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చంద్రబాబొస్తే జాబొస్తుందని టిడిపి నేతలు ప్రగల్భాలు పలికారని, అయితే ఎక్కడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాలేదంటూ రోజా చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన చేపట్టారు. పుత్తూరులోని టవర్ క్లాక్ నుంచి నిరుద్యోగులతో కలిసి రోజా ర్యాలీని నిర్వహించారు. 
 
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరం దాటుతున్నా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని రోజా ఆరోపించారు. ఉన్నత చదువులు చదివి చాలామంది నిరుద్యోగులు ఇప్పటికీ ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నిరుద్యోగ భృతితో పాటు నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటుని రోజా డిమాండ్ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శ్రీవారి ఆలయ మాడావీధిలో మద్యాన్ని సేవించిన యువకుడు

తిరుమల శ్రీవారి ఆలయం ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ...

news

కళ్ళెదుటే ప్రియుడు తండ్రిని చంపేసినా ఏం కాలేదులే అన్న కుమార్తె.. ఎక్కడ...

కన్నతండ్రి ప్రేమ ఎలాంటిదో చెప్పనవసరం లేదు. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడటం తండ్రి ...

news

సంక్రాంతికెళ్లి తిరిగిరాదనీ.. ప్రియురాలిని కడతేర్చిన ప్రేమోన్మాది

తన ప్రియురాలు సంక్రాంతి పండుగకు ఇంటికెళ్లితే ఇక తిరికిరాదనీ భావించిన ఓ ప్రేమోన్మాది ఆమెను ...

news

కత్తితో పొడిచి ఆపై అత్యాచారం చేసిన కామాంధుడు

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. తన కోర్కె తీర్చేందుకు నిరాకరించిన మహిళను ఓ కామాంధుడు ...

Widgets Magazine