Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ చెంబుతో నీళ్లు తాగితే చాలు...

సోమవారం, 4 డిశెంబరు 2017 (21:59 IST)

Widgets Magazine
copper vessel

పురాతన కాలంలో రాగి పాత్రలో ఉన్న నీళ్ళను ఎక్కువగా తీసుకునేవారు. అప్పుడు రాగి బిందెలు,  రాగి పాత్రలు ఎక్కువగా ప్రసిద్థి చెందాయి. రాగి పాత్రల్లో నీళ్ళు తాగినా, రాగి పాత్రల్లో వంటలు చేసుకుని తిన్నా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని చాలా మంది నమ్మకం. నమ్మకం మాత్రేమ కాదు. ఇది వాస్తవం కూడా. అందుకోసం రాగిపాత్రలో నీళ్లు నింపి పెడితే ఎన్ని రోజులైని పాడవకుండా ఉంటుంది. 
 
రాగిపాత్రలోని నీటిని తాగితే శరీరానికి థెరపెటిక్ వలే పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం నీటిని రాగిపాత్రలో నిల్వ చేయడం ద్వారా వాత, కఫ, పిత్త వంటి సమస్యలను హరిస్తుంది. అంతేకాదు ఇది మన శరీరంలో పాజిటివ్ లక్షణాలను కలిగిస్తుంది. రాగిపాత్రలో  నీటిని 8గంటల సమయం నిల్వ చేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. అందుకే ఈ పద్ధతిని ఇప్పటికీ చాలా మంది అనుసరిస్తున్నారు.
 
రాగి పాత్రలోని నీటిని తాగితే జీర్ణశక్తి పెరిగి, ఫ్యాట్ కరుగుతుంది. తిన్న ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం చేస్తుంది. గుండె జబ్బు రాకుండా కాపాడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. వయస్సు పైబడినట్లు కనబడకుండా ఉండాలంటే రాగి చెంబులోని నీటిని తాగాల్సిందే. యాంటీ ఆక్సిడెంట్లు బాగా పనిచేస్తాయి. థైరాయిడ్ క్రియలు సక్రమంగా జరగాలంటే రాగి చాలా అవసరం అవుతుంది. బ్రెయిన్ సిగ్నల్స్ చురుగ్గా ఉండే విధంగా చేస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వర్షాకాలంలో పరోటాలు తినొద్దు.. మటన్, చికెన్ ఉడికించాకే?

వర్షాకాలంలో చికెన్, మటన్ బాగా ఉడికించిన తర్వాతే తినాలి. తినే ఆహార పదార్థాలు వేడి వేడిగా ...

news

థైరాయిడ్, మధుమేహాన్ని నియంత్రించే సన్‌ఫ్లవర్ ఆయిల్

పొద్దు తిరుగుడు నూనె, అదేనండి సన్ ఫ్లవర్ ఆయిల్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సలాడ్లూ ...

news

ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్న స్మార్ట్ ఫోన్లు..

స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం ఓ వ్యసనంలా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో ...

news

జీన్స్ వేసుకుంటే.. వామ్మో ఎన్నో సమస్యలు..

ఫ్యాషన్ పేరిట జీన్స్ వేసుకుంటున్నారా? కంఫర్ట్‌బుల్ కోసం వాటిని పదే పదే వాడుతున్నారా? ...

Widgets Magazine