Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అల్లం మరిగించిన నీటిని తాగండి.. బ్రెస్ట్ ఫాట్‌ను కరిగించుకోండి..

గురువారం, 28 సెప్టెంబరు 2017 (16:37 IST)

Widgets Magazine

అల్లం వక్షోజాల్లో పేరుకుపోయిన కరిగించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వక్షోజాల్లో పేరుకుపోయే కొవ్వు బ్రెస్ట్ క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి కేవలం పొట్టలో ఉండే కొవ్వుపైనే కాదు, రొమ్ముల్లో పేరుకుపోయే కొవ్వు మీద దృష్టి పెట్టాలి.. అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 
 
వక్షోజాల్లో ఏర్పడిన కొవ్వును కరిగించుకోవాలంటే.. అల్లం తురుమును కాగుతున్న నీటిలో మరిగించి.. ఆ నీటిని టీలా తాగాలి. ఇలా తరచుగా చేస్తుంటే రొమ్ములో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. అల్లం మెటబాలిజం రేటుని మెరుగుపరుస్తుంది. మెటబాలిజం రేటు బాగుంటే కాలరీలు, కొవ్వు కరిగిపోతుంటాయి. అందుకే మహిళలు అల్లాన్ని డైట్‌లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మిరియాలతో బరువు తగ్గండిలా...

అధిక బరువుతో అనారోగ్య సమస్యలు తప్పవు. ఒబిసిటీ డయాబెటిస్‌కు కారణమవుతుంది. అందుకే మిరియాలతో ...

news

ద్రాక్షపండ్లను తీసుకుంటే బరువు తగ్గుతారట...

ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా శరీరంలోని కొవ్వును ఏర్పడకుండా చూస్తుంది. నల్లద్రాక్షల్లో ...

news

మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? బచ్చలికూర, చికెన్ తినండి..

బచ్చలి కూరతో పాటు చికెన్‌కు వారానికి ఓసారి మితంగా తీసుకోవడం ద్వారా మోకాలి నొప్పుల్ని దూరం ...

news

పల్లీలతో మేలెంత? గర్భిణీ మహిళలు తీసుకుంటే?

పల్లీలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి గుండెకు మేలు ...

Widgets Magazine