Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గర్భిణీ మహిళల బీపీ తగ్గాలంటే.. డార్క్ చాక్లెట్స్ తీసుకోవాల్సిందే

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (15:48 IST)

Widgets Magazine

గర్భిణీలకు సాధారణ మహిళలతో పోలిస్తే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అలాంటప్పుడు  డార్క్ కలర్ చాక్లెట్‌ను తీసుకుంటే యాంటీ యాక్సిడెంట్లు గర్భిణీ మహిళకు ఎంతగానో మేలు చేస్తాయి. బిడ్డతో పాటు తల్లికి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కానీ తినబోయే ముందు గర్భిణీలు డయాబెటిస్‌ పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే చాకొలేట్స్ తినడం వల్ల డయాబెటిస్‌ పెరిగిపోయి ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. 
 
డార్క్ కలర్‌ చాక్లెట్లలో ఐరన్‌, మెగ్నిషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గర్భిణీ మహిళలకు, గర్భస్థ శిశువు చాలా అవసరం. గర్భం దాల్చిన మహిళలు సహజంగానే నిత్యం ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు. ఈ సమయంలో వారు డార్క్ కలర్‌ చాకొలేట్స్‌ను తింటే అది వారి మూడ్‌ను నియంత్రించి ఒత్తిడి తగ్గేలా చేస్తుంది. బీపీని తగ్గించాలంటే డార్క్ చాక్లెట్ తినాల్సిందే. 
 
గర్భిణీ మహిళలకు థియోబ్రోమిన్‌ అనే పోషకం అత్యంత అవసరం. ఇది బీపీతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది. ఈ క్రమంలో డార్క్ చాకొలేట్స్ తినడం వల్ల థియోబ్రోమిన్‌ సరిగ్గా అంది అది బిడ్డతోపాటు తల్లి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

పసిబిడ్డతోపాటు అర్థరాత్రి భార్యను విమానాశ్రయంలో వదిలి చెక్కేసిన ఎన్నారై భర్త

అదనపు కట్నం కోసం వేధించడమేగాకుండా, తనను వదిలించుకునేందుకు అర్ధరాత్రి పసిబిడ్డతో సహా ...

news

సహజ క్లెన్సర్లేంటో తెలుసుకోండి.. కలబంద, చక్కెరను మిక్స్ చేసి?

యాపిల్ ముక్కలను గుజ్జుగా చేసి అందులో రెండు చెంచాల పెరుగు, ముఖానికి రాసుకోవాలి. ఓ ...

news

బార్లీ గింజలతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

బార్లీ గింజలు.. గసగసాల పేస్టును ముఖానికి అప్లై చేస్తే మెరిసే సౌందర్యాన్ని సొంతం ...

news

మజ్జిగను ముఖానికి రాసుకుంటే.. మచ్చలు మటాష్

మజ్జిగ వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మజ్జిగలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ సక్రమంగా ...

Widgets Magazine