పెదవులు గులాబీ రేకుల్లా మారాలా? ఐతే కొత్తిమీర రసాన్ని?

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (09:36 IST)

పెదవులు గులాబీ రేకుల్లా మారాలా? అయితే కొత్తిమీర రసాన్ని ఇలా వాడండి. పెదవులు నల్లగా ఉన్నాయని బాధపడేవారు ప్రతి రోజూ కొత్తిమీర రసాన్ని పెదవులకు రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. కొద్ది రోజుల్లోనే పెదవులపై ఉన్న నలుపు రంగు మారి... ఎరుపు రంగు సంతరించుకుంటుంది. అలాగే ఎప్పటికప్పుడు పెదవులు పొడిబారకుండా ఆర్గానిక్‌ లిప్‌బామ్‌ రాసుకుంటూ ఉంటే మార్పును వెంటనే చూడొచ్చు.
 
ఇక చుండ్రుతో బాధపడేవారు వారానికి రెండుసార్లు ఒక స్పూన్ ఉల్లిరసం, రెండు స్పూన్ల కొబ్బరినూనెతో కలిపి మాడుకు రాసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం వుంటుంది. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్‌ జుట్టును ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
Rose Lips Coriander Leaves Onion Juice Organic Lip Balm

Loading comments ...

మహిళ

news

మందార ఆకులతో సౌందర్యం..

మందార ఆకులతో సౌందర్యాన్ని పరిరక్షించుకోవచ్చు. మందార నూనెను వెంట్రుకలను కాపాడటంలో భేష్‌గా ...

news

ఉల్లిపాయ రసంతో జుట్టును పెంచుకోండి.. ఎలాగంటే?

జుట్టు రాలిపోతుందా? అయితే ఉల్లిపాయల రసంతో ప్యాక్ వేసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే ...

news

తెల్లజుట్టుకు చెక్ పెట్టాలంటే.. ఉసిరికాయతో ఇలా చేయండి..

తెల్లజుట్టు సమస్య వేధిస్తుంటే.. ఉసిరికాయను వుపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు ...

news

చుండ్రుకు సింపుల్ చిట్కా

చుండ్రును నివారించే ఇలా చేయండి . ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు నాలుగు కప్పుల ...