Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తడి జుట్టుతో కలిగే నష్టాలేంటి?

గురువారం, 30 నవంబరు 2017 (10:39 IST)

Widgets Magazine
wet hair

చాలా మంది మహిళలు తల స్నానం చేసి తడి జట్టును ముడి వేసుకుంటారు. అలాగే, పురుషులు కూడా తలస్నానం చేశాక వెంట్రుకలు ఆరబెట్టుకోరు. ఇలాంటి తడి జుట్టు వల్ల అనేక నష్టాలు ఉన్నాయి.
 
ముఖ్యంగా, తలస్నానం చేసినపుడు జట్టు మొత్తాన్ని పొడివస్త్రంతో తుడిసి ఆరబెట్టుకోవాలి. దువ్వెనతో తడి జుట్టును దువ్వుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి జుట్టు రాలిపోయి, చిట్లిపోయే ప్రమాదం ఉంది. పైగా, చండ్రు కూడా వచ్చే అవకాశం ఉంది. 
 
అన్నిటికంటే ముఖ్యంగా, తడి జట్టుతోనే నిద్రపోతే దీర్ఘకాల తలనొప్పివచ్చే అవకాశం మెండుగా ఉంది. పైగా, జట్టు ఆరబెట్టుకోకుండా పడుకుంటే ఉదయం నిద్రలేచే సమయానికి చిక్కులు పడుతుంది. జుట్టులో పోషణ గుణాలు కూడా తగ్గిపోతాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

స్తన సౌందర్యానికి ఏవిధమైన వ్యాయామం చేయాలో తెలుసా?

ఆడవారు అందంగా కనపడటానకి తహతహలాడుతుంటారన్నది తెలిసిందే. ఇందుకు చాలామంది పలు వ్యాయామాలు ...

news

బ్యూటీ టిప్స్.. పుదీనాతో ఫేస్ ప్యాక్ ఎలా..? (Video)

పసుపు, పుదీనా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తాజా పుదీనా ఆకులను మెత్తని పేస్టులా చేసి.. ...

news

అమ్మాయిలూ బరువు తగ్గాలా.. అయితే ఇలా చేయండి...

చాలామంది అమ్మాయిలు ఊబకాయంతో పాటు అధిక బరువుతో బాధపడుతుంటారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, ...

news

జుట్టు రాలితే.. కోడిగుడ్డు, గ్రీన్ టీ తీసుకోండి.. (Video)

జుట్టు రాలిపోతున్నాయా? అయితే వెంటనే డైట్‌లో కోడిగుడ్డును, గ్రీన్ టీని తీసుకోవడం ...

Widgets Magazine