Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీసీసీఐకు షాకిచ్చిన కాంపిటిషన్ కమిషన్.. ఎందుకు?

బుధవారం, 29 నవంబరు 2017 (21:04 IST)

Widgets Magazine
bcci

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాంపిటిషన్ కమిషన్ షాకిచ్చింది. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంపిటిషన్ కమిషన్ రూ.52.24 కోట్ల జరిమానా విధించింది.
 
ఐపీఎల్ మీడియా హక్కుల అగ్రిమెంట్ ఓ అభ్యంతర క్లాజ్‌ను బోర్డు కావాలనే ఉంచిందని... ఇది అటు బిడ్డర్లు, ఇటు బీసీసీఐ ఆర్థిక ప్రయోజనాలకు రక్షణ కల్పించేలా ఉందని కాంపిటిషన్ కమిషన్ ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించి 44 పేజీల ఆర్డర్ కాపీని బోర్డుకు పంపించింది.
 
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటు బోర్డు టర్నోవర్‌ను లెక్కలోకి తీసుకొని అందులో 4.48 శాతం అంటే రూ.52.24 కోట్లను జరిమానాగా విధించింది. కాంపిటిషన్ కమిషన్ బోర్డుకు జరిమానా విధించడం ఇది తొలిసారి కావడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

భారత బౌలర్లధాటికి ఉక్కిరిబిక్కిరయ్యాం : లంక కెప్టెన్

నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు చిత్తుగా ఓడింది. ...

news

విరాట్ కోహ్లీకి రెస్ట్ : టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో శ్రీలంకతో ...

news

భారత్ టెస్ట్ చరిత్రలోనే అతిపెద్ద విజయం...

విరాట్ కోహ్లీ సేన గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ విజయం భారత టెస్ట్ చరిత్రలోనే అతిపెద్దది. ...

news

భారత గ్రేట్ ఆల్‌రౌండర్... 300 వికెట్ల క్లబ్‌లో అశ్విన్

భారత క్రికెట్ జట్టుకు దొరికిన గ్రేట్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. ఇతగాడు అరుదైన ...

Widgets Magazine