Widgets Magazine

ఇంగ్లాండ్ సూపర్ ఇన్నింగ్స్.. 396/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌

ఆదివారం, 12 ఆగస్టు 2018 (16:56 IST)

ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌, ఇంగ్లాండ్‌ 396/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. భారత్‌పై 289 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆల్‌రౌండర్‌ క్రిస్ వోక్స్‌ (137 నాటౌట్‌; 177 బంతుల్లో 21 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. నాలుగో రోజు, ఆదివారం ఓవర్‌నైట్‌ స్కోరు 357/6తో బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లాండ్ నిలకడగా ఆడింది. 
 
అంతకుముందు రోజు స్కోరుకు అదనంగా 39 పరుగులు జోడించింది. ఆధిక్యాన్ని 289కి పెంచుకుంది. ఆదివారం నుంచి క్రిస్‌వోక్స్‌ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఆల్ రౌండర్.. శామ్ కరన్.. 40 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో వేగంగా ఆడుతూ హార్దిక్‌ పాండ్య వేసిన 88.1వ బంతికి భారీ షాట్‌ ఆడబోయి ఫీల్డర్‌ షమికి చిక్కాడు. దాంతో జోరూట్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

'జో యా ఫ్యాక్టర్'... దుల్కర్ సల్మాన్ రోలేంటో తెలుసా?

పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ...

news

బీసీసీఐ చీఫ్‌గా సౌరవ్ గంగూలీ.. రెండేళ్ల పాటు ఆ పదవిలో?

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్వరలోనే బీసీసీఐ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు ...

news

ధోనీ ఆడుకునే టాయ్స్ ఇవే.. సాక్షి పెట్టిన ఫోటో

టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీకి బైకులంటే చాలా ఇష్టమని అందరికీ తెలుసు. ...

news

వన్డే ప్రపంచ కప్ : ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేసిన ఐసీసీ

ఇంగ్లండ్, వేల్స్‌లో వచ్చే యేడాది మే 30వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు ప్రతిష్టాత్మక వన్డే ...

Widgets Magazine