Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇంకెలాంటి కామెంట్లు పెడతారోనని ఫోటో సీక్రెట్ చెప్పేసిన హార్దిక్ పాండ్యా

మంగళవారం, 3 అక్టోబరు 2017 (14:37 IST)

Widgets Magazine
hardik pandya

భారత క్రికెట్ జట్టులో చోటుదక్కించుకుని అతి తక్కువ కాలంలోనే యువ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన క్రికెటర్ హార్దిక్ పాండ్యా. పాండ్యా గురించిన ఓ వార్త గతవారం రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. దీనికి కారణం కూడా హార్దిక్ పాండ్యానే.
 
ఇటీవల ఓ యువతితో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను పాండ్యా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే, ఈ పిక్ వైరల్ అయిపోయింది. దీనిపై నెటిజన్లు తమకుతోచిన విధంగా స్పందించారు. 
 
హల్లో పాండ్యా... ప్రేమలో పడ్డావా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరా అమ్మాయి? అంటూ ఆరాలు తీయడం ప్రారంభించారు. మరికొందరు మరికొంచెం ముందుకు వెళ్లి ‘పాండ్య త్వరగా ఆ గుడ్‌ న్యూస్‌ ఏంటో చెప్పెయ్‌’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. 
 
దీంతో భయపడిపోయిన పాండ్యా... ఇంకెలాంటి కామెంట్లు పెడతారోనని ఆందోళన చెంది... ఆ ఫోటో సీక్రెట్‌ను బహిర్గతం చేశాడు. ‘మిస్టరీ వీడింది. ఆమె నా సోదరి’ అంటూ అభిమానుల ఉత్సాహాన్ని నీరుగార్చేశాడు. 
 
కాగా, ఈ మధ్య బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పోస్ట్ చేసిన సైకిల్ ఫోటోకు కామెంట్ పెట్టిన పాండ్య వూహాగానాలకు ఊతమిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పరిణీతి ముందుకొచ్చి, తనకు పాండ్య తెలియడని వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

వారిని చూసి ప్రపంచం ఈర్ష్య పడుతోంది : సునీల్ గవాస్కర్

భారత క్రికెట్ జట్టుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీలంక ...

news

భారత్ చేతిలో ఓటమికి సంపూర్ణ అర్హులం : ఆస్ట్రేలియా కెప్టెన్

భారత చేతిలో ఓడిపోవడానికి సంపూర్ణ అర్హులమంటూ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ స్టీవ్ ...

news

ఆస్ట్రేలియాతో ట్వంటీ20 సమరం : నెహ్రా, కార్తీక్‌లకు పిలుపు

ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసింది. ఇకపై 20 ఓవర్ల ట్వంటీ-20 సిరీస్ ఆరంభంకానుంది. వన్డే ...

news

రోహిత్ ధమాకా: ఐదో వన్డేలో భారత్ ఘన విజయం .. అగ్రస్థానం..

ఐసీసీ ర్యాంకుల పట్టిక అగ్రస్థానంలో నిలవాలంటే ఖచ్చితంగా నెగ్గాల్సిన పోరులో భారత్ ...

Widgets Magazine