2019 వరల్డ్ కప్ గెలిస్తే కోహ్లి చొక్కా విప్పేసి తిరుగుతాడు... బెంగాల్ దాదా

బుధవారం, 6 డిశెంబరు 2017 (15:34 IST)

Kohli

పరుగుల యంత్రం విరాట్ కోహ్లి అంటే యూత్ లో పిచ్చ క్రేజ్. ఇక క్రికెట్ క్రీడాభిమానుల గురించి వేరే చెప్పక్కర్లేదు. కోహ్లి గురించి చాలామంది ఇప్పటికే పొగుడుతూ మాట్లాడేశారు. అప్పుడప్పుడు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలి కూడా కోహ్లి గురించి చెపుతుంటారు. తాజాగా కోహ్లిపై గంగూలి చేసిన కామెంట్లు చూసి కోహ్లి అభిమానుల్లో ఉత్సాహం కట్టలు తెంచుకుంటోంది. 
 
2019 ప్రపంచ కప్ ను కోహ్లి సేన గెలుచుకుంటే పరిస్థితి మామూలుగా వుండదనీ, ఆక్స్ ఫోర్డ్ వీధిలో కోహ్లి చొక్కా విప్పేసి తిరుగుతాడని వ్యాఖ్యానించాడు. గతంలో టీమ్ ఇండియా కప్ గెలిచినప్పుడు గంగూలి కూడా ఇలాగే చొక్క విప్పేసి మైదానంలో తిరిగాడు. మరి అదే ఉత్సాహం కోహ్లి కూడా కనబరుస్తాడని, అదే 2019 కప్ గెలిస్తేనన్నమాట. అదీ సంగతి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

భారత్‌తో వన్డే సిరీస్ .. శ్రీలంక జట్టు ఇదే

భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌ కోసం శ్రీలంక జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ప్రస్తుతం ...

news

ముఖాలకు మాస్కులు-వరుసపెట్టి వాంతులు చేసుకున్న లంక క్రికెటర్లు

దేశ రాజధాని నగరంలో ఢిల్లీ వాయుకాలుష్యంలో మునిగిపోయింది. ఢిల్లీలో వున్న జనంతో పాటు విదేశాల ...

news

రిటైర్మెంట్ కానున్న ధోనీ? అసలు కథ ఇదీ!

ప్రస్తుతం శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ఈనెల 10వ తేదీ నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. ...

news

ఢిల్లీ టెస్ట్ : ధీటుగా బదులిచ్చిన లంకేయులు... 356/9

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో భార‌త్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ...