Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్టీవ్ స్మిత్‌కు గాయం.. ఆందోళనలో ఆస్ట్రేలియా?

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (11:37 IST)

Widgets Magazine
steve smith

భారత్‌తో ట్వంటీ-20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆసీస్ జట్టును మరో గాయం ఆందోళనకు గురిచేసింది. టీ20 మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న వేళ ప్రాక్టీస్‌ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ భుజానికి గాయమైంది. దీంతో ఆస్ట్రేలియా జట్టులో అలజడి మొదలైంది. 
 
దీంతో వెంటనే స్మిత్‌ను స్థానిక ప్రవేటు ఆస్పత్రికి తరలించి పరీక్షలు జరిపించారు. అంతేకాకుండా ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్‌ కూడా చేయించారు. పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎటువంటి సమస్యలేదని, స్మిత్‌ ఫిట్‌గా ఉన్నాడని మ్యాచ్‌లో నిరభ్యరంతంగా పాల్గొనచ్చని ప్రకటించారు. దీంతో ఆస్ట్రేలియా బృందంలో నెలకొన్న ఆందోళన తొలగిపోయింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఇంటివాడు కాబోతున్న భారత పేసర్ భువనేశ్వర్ కుమార్

భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు ...

news

సౌతాఫ్రికా పర్యటనే కోహ్లీకి అసలైన సవాల్ : సౌరవ్ గంగూలీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ అనిపించుకునేందుకు దక్షిణాఫ్రికా ...

news

కత్రినా - జాక్వలిన్‌లతో డేటింగ్ చేయాలంటున్న ఆ ఇద్దరు క్రికెటర్లు?

భారత క్రికెట్ జట్టులోని యువ క్రికెటర్లలో యజువేంద్ర చాహాల్, కులదీప్ యాదవ్‌లు ఉన్నారు. ...

news

భారత్ అంటే భయపడిపోతున్నారు : ఆసీస్ కోచ్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా క్రికెటర్లు అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లు హడలిపోతున్నారని ఆస్ట్రేలియా తాత్కాలిక ...

Widgets Magazine