చెత్తగా బ్యాటింగ్ చేశాం.. చిత్తుగా ఓడాం.. విరాట్ కోహ్లీ

బుధవారం, 11 అక్టోబరు 2017 (11:17 IST)

virat kohli

గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ... తమ ఆటగాళ్లు చెత్తగా బ్యాటింగ్ చేయడం వల్లే చిత్తుగా ఓడిపోయామన్నారు. 
 
క్రీజులో కుదురుకునేంత వరకైనా వికెట్లను అంటిపెట్టుకుని ఉండాల్సిందన్నారు. శుక్రవారం జరిగే చివరి టీ20లో మన బ్యాట్స్‌మెన్లు చెలరేగి ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. లేనిపక్షంలో సిరీస్ కోల్పోయే ప్రమాదముందన్నారు. 
 
మైదానంలో పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం 120 శాతం కష్టపడాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఈ మ్యాచ్ లో ఆసీస్ ఆటగాళ్లు తమకంటే మెరుగైన ఆటతీరును ప్రదర్శించారన్నారు. ఈ సందర్భంగా ఆసీస్ పేస్ బౌలర్ జాసన్ బెహ్రెండార్ఫ్‌ను కోహ్లీ ఆకాశానికెత్తేశాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి భారత వెన్ను విరిచాడన్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

విరాట్ కోహ్లీ సేన ఓడిపోయిందనీ... ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాళ్ళ వర్షం...

మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా, మంగళవారం రాత్రి గౌహతి వేదికగా రెండో మ్యాచ్ ...

news

బౌలర్లు ఓ ఆటాడుకుంటే... బ్యాట్స్‌మెన్స్ చితక్కొట్టారు.. ఓడిన కోహ్లీ సేన

గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఇక్కడి ...

news

నువ్వు సిక్కువా అని ప్రశ్నించిన నెటిజన్.. కౌంటరిచ్చిన హర్భజన్ సింగ్

టీమిండియా స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ భార్య గీతా బాస్రాను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన ...

news

నేడు రెండో టీ20 మ్యాచ్... ప్రతీకారం కోసం ఆస్ట్రేలియా

ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం రెండో మ్యాచ్ జరుగనుంది. ఫార్మాట్ ఏదైనా ప్రత్యర్థిపై ...