Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టీమిండియాకు అత్యుత్తమ ఫినిషర్ ధోనీ : వీరేంద్ర సెహ్వాగ్

సోమవారం, 9 అక్టోబరు 2017 (10:00 IST)

Widgets Magazine
sehwag

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిగడించడం వెనుక మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్యాగమే కారణమని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో వర్ధమాన ఆటగాళ్లను ప్రోత్సహించడం, సరికొత్త ప్రయోగాలు విరివిగా వుండేవని.. ఈ క్రమంలోనే ధోనీ ప్రతిభ బయటపడిందన్నాడు.

ఆ సమయంలోనే భారత్ విదేశాల్లో తిరుగులేని విజయాలు సాధించడానికి అలవాటు పడిందని.. ఆ దశలోనే ధోనీ కోసం గంగూలీ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను త్యాగం చేశాడని గుర్తు చేశాడు.  
 
ఓపెనర్లు చక్కని భాగస్వామ్యం నమోదు చేయనట్లైతే.. పించ్ హిట్టర్లు పఠాన్ లేదా ధోనీలలో ఒకర్ని మూడో నెంబర్లో పంపించాలని నిర్ణయించినట్లు సెహ్వాగ్ తెలిపాడు. ఓపెనర్లు రాణించినా, ధోనీని గంగూలీ మూడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు పంపేవాడని, దీంతోనే ధోనీ అవకాశాల్ని వినియోగించుకున్నాడని వెల్లడించాడు. ఆ రోజు అలాంటి అవకాశం ధోనీకి కల్పించి ఉండకపోతే గొప్ప బ్యాట్స్‌మన్‌గా నిరూపించుకునేందుకు మరింత సమయం పట్టేదన్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

నలుగురు బ్యాట్స్‌మెన్ల సెంచరీలు.. బంగ్లాదేశ్ ఘోర పరాజయం

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆ జట్టులోని నలుగురు ...

news

గంగూలీ త్యాగం ధోనీకి వరం .. ఏంటది?

ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టులో గొప్ప ఫినిషర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ పేరు గడించారు. ...

news

రాంచీ తొలి టీ-20: కోహ్లీ బుల్లెట్ థ్రో అదుర్స్.. 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు

రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ-20 పోరులో మైదానంలో కోహ్లీ పాదరసంలా కదిలాడు. అద్భుత ...

news

రవీంద్ర జడేజా రెస్టారెంట్‌‌ జడ్జూస్ ఫుడ్ ఫీల్డ్‌కు కొత్త చిక్కు: ఫుడ్‌పై ఫంగస్.. నోటీసులు

భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా రెస్టారెంట్‌ ''జడ్డూస్‌ ఫుడ్‌ ఫీల్డ్‌'' అక్రమ నిర్మాణంగా ...

Widgets Magazine