Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బౌలింగ్ చేస్తూ కుప్పకూలి చనిపోయిన యువ బౌలర్

శనివారం, 27 జనవరి 2018 (12:32 IST)

Widgets Magazine

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువ బౌలర్.. బౌలింగ్ చేస్తూ కుప్పకూలి కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన ఈనెల 26వతేదీన హైదరాబాద్ నగరంలో జహీరానగర్ జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, బంజారాహిల్స్ క్రికెట్ టోర్నమెంట్‌ను శుక్రవారం నిర్వహించారు. రాత్రి 11 గంటలకు అంతా హడావిడి. రెండు జట్లు మధ్య కేరింతలు, అరుపులతో గ్రౌండ్ హోరెత్తుతుంది. బౌలింగ్ చేస్తూ చేస్తూ.. లాయెడ్ ఆంటోనీ అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బౌలింగ్ చేస్తూ పడిపోయాడనీ అందరూ అనుకున్నారు. వెంటనే లేవలేదు. 
 
దీంతో కంగారు పడిన స్నేహితులు అతన్ని లేపినా లేవలేదు. మూర్ఛవచ్చి వుంటుందని అనుకుని వెంటనే ఆస్పత్రికి తరలించారు.  అక్కడ ఆంటోనీని వైద్యులు పరిశీలించి చనిపోయినట్టు ధృవీకరించారు. దీంతో సహచర క్రికెటర్లు, ఆటోనీ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కుప్పకూలిన విజువల్స్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

తీరు మారని భారత బ్యాట్స్‌మెన్... భారత్ మళ్లీ పాతకథ

మూడో టెస్టులోనూ భారత బ్యాట్స్‌మెన్ తీరు మారలేదు. సౌతాఫ్రికాతో బుధవారం నుంచి ప్రారంభమైన ...

news

మూడో టెస్ట్ : భారత ఓపెనర్లకు షాకిచ్చిన సఫారీ బౌలర్లు

జోహన్నెస్‌బర్గ్‌‌లోని వాండరర్స్‌ మైదానంలో బుధవారం సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో ...

news

విరాట్ కోహ్లీని ఏకిపారేసిన సెహ్వాగ్... కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగడం అనుమానమే

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ట్విట్టర్లో ...

news

విరాట్ కోహ్లీ దీర్ఘకాలిక కెప్టెన్‌గా కొనసాగుతాడా?

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ గొప్ప ఆటగాడనే ...

Widgets Magazine